ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.ఇక వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. ఇక ప్రపంచంలో కెల్లా అన్ని జంతువుల్లో కుక్కలు చాలా తెలివైనవి. అవి విశ్వాసానికి ప్రతీకగా నిలిచి మనం ఏది నేర్పిస్తే అవి వెంటనే నేర్చుకుంటుంటాయి. అందుకే కుక్కలను సైన్యంలో కూడా వాడుకుంటూ వుంటారు.ఇక తాజాగా.. ఓ కుక్క విన్యాసాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో కుక్క అద్భుతమైన విన్యాసం చేస్తోంది. 

ఇక ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసి.. అక్కడ సరస్సులోకి దూకుతుంది.ఈ అద్భుతమైన ఫన్నీ వీడియోను @buitengebieden_ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయడం జరిగింది.ఇంకా  'ఈ కుక్క జంప్ చేస్తుంది..' అనే శీర్షికతో షేర్ చేయడం జరిగింది. నిజానికి ఈ కుక్క జంప్ చూస్తే మీరూ కూడా దెబ్బకు ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసి ఆశ్చర్యపోండి.ఇక 25 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు కూడా 4 లక్షల 18 వేల మందికి పైగా చూడటం జరిగింది. ఇంకా అలాగే 26 వేల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేశారు.ఇక అదే సమయంలో, చాలా మంది ఈ వీడియోను చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీరు కూడా మీ స్టైల్ లో కామెంట్ చెయ్యండి. 
 

https://twitter.com/buitengebieden_/status/1481740338171678720?t=SgiqeBqwJs63i5u1Wuml9A&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: