హహ! లైవ్ డిబేట్ లో పట్టించుకోలేదని ఓ గెస్ట్ డాన్స్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..న్యూస్ ఛానల్స్ డిబేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు వాటిని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే తెలిసే ఉంటుంది. అందులో అప్పుడప్పుడు అర్థవంతమైన చర్చ లేకుండా అరుపులే ఉంటాయి. డిబేట్ లో కూర్చున్న కొంతమంది ఒకేసారి కేకలు పెడుతుంటారు.ఇక టీవీ యాంకర్ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్న కూడా అస్సలు పట్టించుకోరు. ఇవారు ష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తెగ తిట్టుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన గెస్ట్ లకు కూడా బాగా చికాకు తెప్పిస్తుంటారు.అయితే ఓ ఛానల్ లో డిబేట్ లో పాల్గొన్న ఓ మహిళ.. తనను పట్టించుకోకుండా ఇంకా తనకు మాట్లాడేందుకు అసలు అవకాశం ఇవ్వకుండా అవతలి గెస్ట్ లు పోటీపడి కేకలు పెడుతుండడంతో ఆమె చాలా వెరైటీగా తన నిరాశను వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.

ఇక ఇద్దరు గెస్ట్ లు హాట్ హాట్ గా తిట్టుకుంటున్న సమయంలో అక్కడున్న సదరు మహిళ మాట్లాడేందుకు ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ఇద్దరే పెద్దగా అరుచుకుంటూ ఆమెను పట్టించుకోకుండా అసలు అవకాశం ఇవ్వడం లేదు. ఎంత సేపటికీ వారు అసలు ఎంత చెప్పిన అస్సలు తగ్గడం లేదు. దీంతో ఇక చాలా తెలివిగా లైవ్ డిబేట్ లోనే డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది.ఇక లైవ్ లో ఆమె చేసిన డ్యాన్స్ ను ఎవరో వీడియో తీసి దెబ్బకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక అంతే.. అదికాస్తా నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది.ఇక దీన్ని చూసి నెటిజన్స్ ఊరుకుంటారా? పలు రకాలుగా స్పందిస్తూ చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: