మాములుగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లొ ఎక్కువగా టాక్సీ లు క్యాబ్ లు ఉంటాయి. అయితే అవన్నీ భూమ్మీద రోడ్డు మీద నడుపుతూ ఉంటారు. బస్సులో ప్రయాణం కన్నా కూడా వీటిలో త్వరగా ప్రయాణం చేయవచ్చు. అనుకున్న సమయానికి ముందే తమ గమ్యాలకు చేరూకుంటారు. ఇకపోతే ఇప్పుడు టాక్సీలు నీళ్లల్లో కూడా వస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే..సముద్రంలో టాక్సీలు త్వరలో రాబోతున్నాయని ముంబై ప్రభుత్వం సోషల్ మీడియాలో పెర్కొంది.. ఇది వింటుంటే ఎంతగా బాగుందొ.. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులను ఇది బాగా ఆకర్షించింది.


ముంబైలో త్వరలో వాటర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది ముంబై తో పాటుగా ముంబాయి తో కలిసి వున్న నేవి ప్రాంతాలతో అనుసంధానం కలిగి వుంటుంది..ఈ వాటర్ సర్వీసు అందుబాటు లోకి వచ్చిన తర్వాత పెద్ద నగరాలకు సైతం సులువుగా చెరవచు అని అధికారులు చెబుథున్నారు.. ప్రయాణ సమయం బాగా తగ్గుతుందని భావిస్తున్నారట.. వాళ్ళు చెప్పిన విధంగా చేయడం ముంబాయి ప్రాంతం అంతా ఈ సర్వీసులను ఉపయొగిస్తారని సంభంధిథ అధికారులకు సంతోషంగా ఉన్నారు.. అసలు ఈ సర్వీసులు


వాటర్ ట్యాక్సీలు మండవ, రేవాస్, కరంజా వంటి ప్రాంతాలకు అనుసంధానించబడతాయి. వాటర్ ట్యాక్సీలను నడపడానికి తొలుత నలుగురు ఆపరేటర్లకు అనుమతి ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు కొందరు అధికారులు చెప్పారు.. స్పీడ్ బోట్లు టాక్సీలుగా ఉపయోగించబడతాయి. స్పీడ్ బోట్ సహాయంతో ప్రయాణీకులు రాకపోకలు సులువు.. అసలు విజయం ఇక ఛార్జీల విషయానికొస్తే.. ఒక ఆపరేటర్ ప్రస్తుతం  బేలాపూర్ మధ్య క్యాటమరాన్‌లకు రూ. 290 వసూలు చేస్తున్నారు. నెలవారీ పాస్ 12 వేల రూపాయలు. కాటమరాన్స్ సహాయంతో, ఈ ప్రయాణాన్ని 40-50 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. స్పీడ్ బోట్ ఛార్జీలు రూ. 800-1200 మధ్య ఉండవచ్చు. తక్కువ దూరం లో ఎక్కువ ప్రయాణం అని అర్థం..


మరింత సమాచారం తెలుసుకోండి: