ప్రస్తుతం పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఆ వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి కూడా. ఇక కొత్త పెళ్లికొడుకు ఇంకా పెళ్లి కూతురు ఈ మధ్య పెళ్లి వేడుకలో స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఆ వీడియోలు చూసేందుకు చాలా ఇష్టపడతారు.ఇక అలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లిలో సంగీత్ ఇంకా అలాగే మోహందీ ఫక్షన్‌ వంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ యువకుడు కూడా తన పెళ్లిలో అంతే డ్యాన్స్ వేయాలని బాగా అనుకున్నాడు. డీజేని పెట్టడంతో.. ఆనందంతో అతను చిందులు వేశాడు. అతడు చేసిన డ్యాన్స్‌ ని చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా అవాకయ్యారు. ఇదేం ఊపుడురా నాయనా అంటూ అందరూ కూడా పగలబడి నవ్వుకున్నారు.ఆ పెళ్లి ఊరేగింపులో వరుడు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్‌గా మారింది.



పెళ్లి కొడుకు జోష్ మామాలుగా లేదండోయ్ అంటూ నెటిజన్లు అందరూ కూడా చాలా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి కొడుకు వేసే స్టెప్స్‌ బాడి షేక్ చేస్తున్న స్టైల్‌ చూసి అందరూ కూడా షాక్‌ అవుతున్నారు.ఈ వీడియోలో పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుడు సహా బంధువులతో ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు సౌండ్‌ సిస్టమ్‌ సిబ్బంది..ఇక ఇంతలోనే కొంతమంది స్నేహితులు అతన్ని రెండు స్టెప్పులు వేయాలని అడిగారు.ఇక మాంచి ఊపిచ్చే భోజ్‌పూరీ పాటను ప్లే చేయడంతో వరుడిలో ఆ డ్యాన్సర్‌ బయటకు వచ్చాడు. ఫుల్‌ బాడీని షేక్‌ చేస్తూ అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశాడు. అది చూసిన ఫ్రెండ్స్‌ ఇంకా అలాగే బంధువులు 'వన్స్ మోర్' అంటూ విజిల్స్‌ వేయటం మనం ఆ వీడియోలో చూడొచ్చు..దానికి ఫుల్‌ జోష్‌లో ఉన్న వరుడు ఇంకోసారి అదే స్టెప్ వేసి మరింత బాగా ఊపేశాడు. ఇక ఈ వీడియో కాస్త ఇంటర్‌ నెట్‌లో చేరటంతో ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: