17 ఏళ్లకే ఎన్నో మోడలింగ్ రంగం పై మక్కువతో కొందరు, తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇక్కడ అడుగుపెట్టగా... తమను ఎలా లొంగదీసుకునేవారు, ఒప్పుకోకపోతే ఎలా పదే పదే బలవంతంగా రేప్ చేసేవారు అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఫొటోగ్రాఫర్స్ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేసేవారని ఫోటోషూట్ పేరిట తమని ఇష్టం వచ్చినట్లు హింసించేవరని తెలిపారు. మరియు నూడ్ గా ఉండాలని కోరేవారని టాప్ టూ బాటమ్ డ్రెస్‌లు మొత్తం విప్పేసి నగ్నంగా ఉండమని అడిగేవారు అని వివరించారు. ఇక అమ్మాయి నచ్చిందంటే చాలు మోడలింగ్‌లో రాణించేందుకు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ వారికి ఏ విధంగా సాయం చేసేవారు అన్న విస్తు పరిచే నిజాలను కూడా వెల్లడించారు .
రిలేషన్షిప్స్ వర్కౌట్ కాకపోతే ఎంత దారుణంగా బాధించేవారు ఎలా తమ కెరియర్ ని నాశనం చేసే వారు అన్న విషయాలను వివరించారు. ఇలా మోడలింగ్ ఏజెంట్స్‌తో లైంగిక వేధింపులకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పలు నమ్మలేని వాస్తవాలను వెల్లడించారు. అయితే చాలా మందికి ఇవన్నీ తెలిసి ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.