ఎందుకంటే హైనాలు ఒక్కొక్కటిగా కాకుండా ఏకంగా గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమం లోనే రౌండప్ చేసి అటాక్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే సింహాలు చాలా శక్తివంతమైనవి అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు హైనాలు వాటిని కూడా వేటాడటం చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. సింహం దగ్గరకు వెళ్లేటప్పుడు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంటాయ్. ఇక ఇప్పుడు మగ సింహం హైనా మధ్య భీకరమైన పోరు కు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోయింది
ఒక భారీ సింహాన్ని రౌండప్ చేసిన హైనాలు ఆ సింహాన్ని ఎలా వేటాడాలి అని ప్లాన్ వేసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయ్. అయితే సింహం అడవికి రాజు కదా..అంత సులభంగా ఎలా లొంగుతుంది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే దాదాపు 30 హైనాలు సింహంను పోరాటానికి రెడీ అయ్యాయ్. అంతేకాదు సింహాన్ని భయపెట్టెందుకు ప్రయత్నిస్తున్నాయి హైనాలు. ఇలా సింహం హైనాలా మధ్య జరిగిన పోరాటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ ఘటన కెన్య లో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.