ఇక కొన్ని సార్లు.. వాహనాలు అదుపు తప్పి ఘోర ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. మనం తరుచుగా టూవీలర్స్ ఇంకా ఫోర్ వీలర్ వెహికిల్స్ వాహనాలు రోడ్డుప్రమాదానికి గురవ్వడం ఎక్కువగా చూస్తుంటాం.ఇక భారీ వర్షం వలన లేదా కొన్ని సార్లు బ్రేకులు ఫెయిల్ కావడం వలన కూడా వాహనాలు అనేవి ప్రమాదానికి గురౌతుంటాయి. చూస్తుండగానే.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘెర ప్రమాదం ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.పూర్తి వివరాలలోకి వెళితే కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం అనేది సంభవించింది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఇక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక అంబూలెన్స్ చాలా వేగంగా వస్తుంది.ఇక అక్కడ వర్షం కూడా భారీగా కురుస్తుంది. ఈ క్రమంలో.. అంబులెన్స్ సైరన్ ను విన్న అక్కడ సిబ్బంది.. పరిగెత్తుకుంటు దెబ్బకు బైటకు వచ్చారు.అక్కడ అడ్డుగా ఉన్న బారికెడ్లను తొలగిస్తున్నారు.ఇక ఇంతలో.. డ్రైవర్ సడెన్ గా స్పీడ్ బ్రేక్ వేసిట్టున్నాడు. 


అసలే.. వర్షం.. ఆపైన హై స్పీడ్.. దీంతో అంబూలెన్స్ అదుపు తప్పి దెబ్బకు బోర్లా పడింది. ఇక అదే విధంగా.. బోర్లుకుంటూ.. అక్కడే ఉన్న టోల్ బూత్ కు అది గుద్దుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. అంబూలెన్స్ లో ఉన్న వస్తువులు అన్నీ కూడా చెల్లాచెదురుగా బయట పడ్డాయి.ఈ దారుణమైన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది చాలా ఘోరమైన ప్రమాదం.ఇది మీరు మునుపేనాడూ చూసి వుండరు.ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా  మారింది.ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: