ఇక మనం రోజు ఎన్నో అద్భుతమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని భయపెట్టేలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఇంకా మరికొన్ని నవ్వుకునేలా ఉంటాయి.ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో జంటపాముల సయ్యాట..వీడియో అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికీ కూడా హడల్‌. పాము పేరు ఎత్తగానే చాలా మంది భయంతో వణికిపోతుంటారు.ఇంకా దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సాహాసించరు. అయినప్పటికీ, చాలా మంది కూడా పాము వీడియోలను చూడటం ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా ఆసక్తికరంగా ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక అలాంటి ఒక వీడియోలో, రెండు పాములు రెస్టారెంట్ వెలుపల కనిపించాయి. ఇక అవి ఒకదానినొకటి పెనవేసుకుని ఇంకా నెమ్మదిగా పెనవేసుకుని అందమైన డ్యాన్స్‌ చేస్తున్నాయి. ఒకదానికొకటి చాలా అందంగా సమన్వయంతో మెలివేసుకోవటం వీడియో స్పష్టంగా చూడవచ్చు.ఈ పాముల వీడియోను ది ఫిగెన్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసింది.


 ఇంకా అలాగే ఈ వీడియోకి "హౌ రొమాంటిక్"అనే క్యాప్షన్ ఈ వీడియోని అప్‌లోడ్‌ చేశారు.ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియదు గానీ, జంట పాములు ఓ రెస్టారెంట్‌లోకి ఇలా దూరాయి. ఇక ఆ రెస్టారెంట్‌లో జనాల రద్దీ కూడా బాగానే ఉంది. కానీ, ఆ పాములు రెండు అసలు ఎవరినీ పట్టించుకోవటం లేదు. తమకు ఈ లోకంతో సంబంధం లేదన్నట్టుగా అవి రెండు మైమరచిపోయి సయ్యాటలో బాగా మునిగి ఉన్నాయి. ఇక అక్కడి ప్రజలు కూడా ఆ పాములను చూసి ఏ మాత్రం భయపడటం లేదు..ఎందుకంటే వారు రెస్టారెంట్‌లోనికి, బయటకు జనాల రాకపోకలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక ఆ జంటపాముల సయ్యాట చూసిన ప్రజలు తమ ఫోన్‌లలో ఈ వీడియో ను రికార్డ్ చేయడం కూడా కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: