రోజు సోషల్ మీడియా లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొన్ని రకాల ప్రమాదాలకు సంబంధించిన వీడియో లను చూసి నప్పుడు నెటిజన్లు షాక్ అవుతూ ఉంటారు.  ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.


 సాధారణం గా వాహనం నడుపుతున్న వారు ఇక ఎక్కడైనా వాహనం పొర పాటున ఆగి పోతే మెకానిక్ అన్నట్లు గానే వ్యవహరిస్తూ ఉంటారు.ఈ క్రమం లోనే తమకు ఏమీ తెలియక పోయినప్పటికీ ఏదో సరి చేస్తాం అన్నట్లుగా ప్రవర్తిస్తూ చివరికి ఎన్నో ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కార్ నడుపు తున్న వ్యక్తులు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు.  కార్ రిపేర్ వచ్చింది అంటే చాలు ఇక ఎంతో మంది తాము మెకానిక్ అన్నట్లు గానే కారు రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.


 కానీ తెలిసీ తెలియ కుండా ఇక కారు రిపేర్ చేయడానికి ఏదో ఒకటి చేస్తే మాత్రం చివరికి ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది అని చెప్పారు. ఇక జరిగిన ఘటన కూడా ఇందుకు సంబంధించింది అని చెప్పాలి. కార్ స్టార్ట్ కాక పోవడం తో అతను కారు రిపేర్ చేయడానికి బయటకు వస్తాడు. కానీ ఆఖరికి అతని మీద నుండి కారు వెళ్ళి  పోయింది. ఇక సదరు వ్యక్తి ప్రొఫెషనల్ మెకానికా లేక పోతే ఏమీ తెలియని సాధారణ వాహనదారుడ అన్నది మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: