అతివేగం నిర్లక్ష్యమైన డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం  లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విషయం తెలిసిందే. కొంతమంది మామూలుగా బైక్ నడుపుతు కాస్త విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి చివరికి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినవారు ప్రమాదంలో పడటమే కాదు మిగతా వారిని కూడా ప్రమాదంలో పడేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది ప్రజలను కూడా వారి ర్యాష్ డ్రైవింగ్ తో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది యువత నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో  తమ ప్రాణాలకు ప్రమాదం లో పెట్టుకున్న వీడియో లు ఎన్నో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ వీడియోని చూసి నప్పుడు నేటిజన్లు  సైతం కొన్ని కొన్ని సార్లు షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో సోషల్  మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.  సాధారణంగా యువకుడు వెనక ప్రియురాలిని ఎక్కించుకుని బడికి నడుపుతున్నాడు అంటే చాలు కాస్త అతి వేగంగా వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతివేగమే కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక్కడ ఓ యువకుడు ప్రియురాలిని వెనకాల కూర్చోబెట్టుకుని బైక్ నడపడం మొదలుపెట్టాడు   అయితే అతను రోడ్డు ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా చూడకుండా వేగంగా వెళుతున్నాడు. ఇలాంటి సమయంలోనే వెనకాల కూర్చున్న ప్రియురాలు ఒక్కసారిగా గాల్లోకి లేచింది.  కానీ అదృష్టవశాత్తు మళ్ళీ బైక్ మీద కూర్చుంది. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో ఊహించుకోవడానికి కాస్త భయంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ లో వైరల్ గా మారింది.  మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈవీడియో పై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: