కన్న బిడ్డలకు మంచి చెడులను చెప్పవలసిన ఓ తల్లి తానే తప్పు చేసి కూతురి జీవితాన్ని నాశనం చేసింది. అల్లుడు పై మోజుపడిన అత్త తన కూతురి భర్తని కూతురికి తెలియకుండా అల్లుడిని పెళ్ళిచేసుకుని ఎవరికి తెలియకుండా రహస్య కాపురం వెలగబెట్టింది.

IHG

ఇంగ్లాండ్‌లోని ట్వికెన్హమ్ నగరంలో ఉంటున్న  లౌరెన్ వాల్ (34) జీవితం లో చోటు చేసుకున్న విషాద గదా ఇది. సహజీవనం పేరిట పౌల్ అనే వ్యక్తి తో ఓ ఆడబిడ్డకు జన్మ నిచ్చింది లారెన్ వాల్ అయితే ఆ పాప కోసం ఇద్దరు కలసి జీవించాలి కోరుకున్నారు. ఈ విషయాన్నీతన తల్లి జూలీ తో చెప్పినప్పుడు జూలీ వారిద్దరికీ పెళ్ళిచేయాలని నిశ్చయించుకుంది. అయితే అన్నీ పెళ్లి పనులను తానే దగ్గరుండి చేయాలనీ జూలీ (54)నిశ్చయించుకుంది. అనుకున్నదే అదనుగా వారికీ ఐదు నెలల తర్వాత 15వేల పౌండ్లు (రూ.13,84,220) ఖర్చుచేసి లౌరెన్, పౌల్‌కు పెళ్లి చేసింది. మరి పెళ్లిచేసి తరువాత వారిద్దరికీ హనీమూన్ కి పంపించాలి అని అనుకుంది జూలీ ..దానికి ఏర్పాట్లను కూడా తానే చేసింది.

 

IHG

 

లారెన్ తనకూతురిని చూసుకోవడానికి జూలీ ని హనీమూన్ కి వెంట తీసుకొని వెళ్ళింది. అయితే ఈ సమయంలో జూలీ మరియు పౌల్ ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు. లారెన్ తన కూతురిని బయటకు తీసుకు వెళ్ళినప్పుడు వీరిద్దరూ కలిసేవారు. పౌల్ మాత్రం లారెన్ కి డౌట్ రాకుండా మానేజ్ చేసేవాడు. ఇలా పౌల్ తన భార్య లారెన్ తో కంటే జూలీ తో ఎక్కువగా శృంగారానికి ఇష్టపడేవాడు. అయితే ఈ వ్యవహారమంతా లారెన్ కి తెలిసేది కాదు . ఎందుకంటె వారిపై ఆమెకు నమ్మకం ఉండేది కనుక ..వారిద్దరూ బాహాటంగా నవ్వుతూ కాలం గడుపుతున్నా లారెన్ డౌట్  పడేది కాదు.

IHG

అయితే పౌల్ పై అనుమానం వచ్చిన లారెన్ తన తల్లి ఫోన్ ని చెక్ చేసింది. అందులో వీరిద్దరి రాసలీలా చిత్రాలు ఉండడం చూసి నిర్ఘాంత పోయింది. ఈ విషయమై పౌల్ ని మరియు తనతల్లి జూలీ ని నిలదీయగా అసలు విషయం బయట పెట్టారు..ఈ క్రమం లో వీరిద్దరికి పెళ్లికూడా జరిగిందనే విషయం తనకు తెలియడంతో ...తల్లిని హనీమూన్ కి వెంట బెట్టుకుని వెళ్లడం తన కుటుంబం లో తానే నిప్పులు పోసుకున్నాను అని గ్రహించింది మరియు ఎంతో బాధపడింది. లారెన్ నిలదీయడంతో పౌల్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. 

IHG
ఆ తరువాత ఒక రోజు లారెన్ కి ...తన తల్లి మరియు తన భర్త విధుల్లో తిరుగుతూ కనిపించారు. తన తల్లి కి కడుపు ఎత్తుగా ఉండడం ఆమె గమనించింది. తన భర్తతో కలసి తన తల్లి సంతానాన్ని పొందాలనుకోవడం ఆమె మనసుని బాధించింది. వారిద్దరికీ పెళ్లి జరిగిందని తెలుసుకుని కుమిలి పోయింది. ఆ విషయమై లోలోపల బాధపడింది. ఆ కోపంతో ఆమె తన ఇంట్లో పెళ్లి ఫొటోలను తగలబెట్టింది. ఆమె బాధకు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: