కొంతమంది పిల్లల్లో ఉన్న టాలెంట్ చూస్తే మతి పోవలసిందే.. ఇక వారి టాలెంట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అందరికి తెలిసి పోతుంది.. అలా ఈ మధ్య కాలంలో ఎందరో పిల్లలు తమ టాలెంట్‌తో చూసే వారి మతి పోగొడుతున్నారు.. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక్కడ మనం చూస్తున్న పిల్లవాడు డ్యాన్ చేసే మాస్టర్ల మతి పోగొట్టేలా తన టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు.. ఇతన్ని చూస్తే బుడ్డోడిలాగానే కనిపిస్తున్నాడు కానీ ఈ పిల్ల వాడు చేసే డ్యాన్స్ మాత్రం పెద్ద వారికి ఏ మాత్రం తీసిపోదు..

 

 

అదేమంటే కార్లో సీటుబెల్టు పెట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ చేయగా ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఈ బుడ్డోడు పలికిస్తున్న హావభావాలకు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ పిల్లాడిలో గొప్ప డ్యాన్సర్ కూడా ఉన్నాడని తెలిసిందని కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఇతను పెద్దైయ్యాక డ్యాన్స్‌లో ఎంతగా ముదిరిపోతారో అని అనుకుంటున్నారు..  ఈ లడ్దుగాడు బోసి నవ్వులు చిందిస్తూ, తన నడుమును వయ్యారంగా తిప్పడం చూస్తుంటే ఆ బుగ్గలను చటుక్కున కొరికేయాలి అన్నంత ప్రేమ పుడుతుంది.. చూపుకు అందంగా ఉన్న ఈ పిల్లోడు డ్యాన్స్ కూడా అంతే అందంగా చేసాడు..

 

 

నిజానికి ఇతన్ని గనుక సినిమా వాళ్లు చూస్తే అసలే వదిలిపెట్టరు.. అయ్యబాబో ఇంత టాలెంట్ ఉన్న ఇతను ఇంతకాలం ఎక్కడ దాగాడు అని డైలాగ్ కొడతారు అంటున్నారు ఈ డ్యాన్స్ వీడియో చూసిన వారు.. నిజమే కదండి ఎలా చేసాడో తెలియదు గాని అతని డ్యాన్స్ మూమెంట్ కరెక్ట్‌గా క్యాచ్ చేసి కెమెరాలో బంధించారు.. ఇకపోతే ఇదొక బెస్ట్ డ్యాన్స్ మూమెంట్ అనుకోవచ్చు.. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారి నెట్టింట్లో హైస్పీడ్‌గా దూసుకు వెళ్లుతుంది.. ఇక మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: