భూమిపై చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని భయంకరమైన వి, నీ హాని తలపెట్టకుండా ఉన్నవి. అయితే ఏనుగు ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు. అయితే ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులు అన్నింటిలోనూ ఏనుగు పెద్దది. ఈ ఏనుగులు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తాయి. తెలుగులో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్రికా ఏనుగు, 2 ఆసియా ఏనుగు. మన హిందువులు ఏనుగులను చాలా రకాలుగా పూజిస్తారు. వీటిని చిన్నవారి నుండి పెద్ద వారు సైతం ప్రతి ఒక్కరూ ఇష్టపడే జంతువు.


 ఏనుగులు శాకాహారులు, బాగా తెలివైనవి కూడా. పూర్వకాలంలో భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చిక చేసుకున్నారు.  ఏనుగుల కష్టపడి పనిచేసే ముగ్గులు. భారతదేశంలో ఏనుగులు యుద్ధాలలో కూడా ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు. భారతదేశంలో నే కాకా ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను  వాడటం జరుగుతుంది.


 అయితే మనకు ఎక్కడైనా నువ్వు కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండి పోతారు. సోషల్  మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారిపోతాయి. అందులో కొన్ని ఫన్నీగా, మన హృదయ వికారంగా కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ ఏనుగు ఫన్నీ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.


 సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో పెద్ద ఏనుగు వద్ద ఉన్న గున్న ఏనుగు నిలుచుని ఉండగా నిద్రలోకి జారుకుంది. అయితే ఆ ఆ సమయంలో పెద్ద ఏనుగు ఒక కాలు తాకినట్టు అవ్వడంతో వెనకకు పడిపోయింది. దీంతో అక్కడున్న ఏనుగులను ఒక్కసారిగా కంగారు పడిపోయాయి. పెద్ద ఏనుగు తో పాటు అక్కడ ఉన్న మరికొన్ని మరికొన్ని ఏనుగులుకూడా గున్న ఏనుగు వద్దకు పరుగులు తీశాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వీడియో చాలా క్యూట్ గా ఉందంటూ మెజారిటీని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: