ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా మొదటి స్థానంలో వున్న సంగతి తెలిసిందే. అలాగే చైనా ఎంతో అభివృద్ధి చెందిన దేశం కూడా.ఇక చైనా ఇలా అన్నింటిలో ముందు ఉండి దూసుకుపోయి అగ్రగామి దేశంగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇక చైనా అటు సైనికదళాలో కూడా ముందుంది. ప్రపంచంలో ఎక్కువ సైన్యం కూడా చైనాకి ఉంది. అటు ఆర్ధికంగా మంచి అగ్రగామి దేశంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చైనా కరోనా వైరస్ ప్రభావం వలన ఎంతో నష్టపోయింది. ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇక ఈ మధ్య కాలంలో చైనా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది..



ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖ బ్రిటిష్ మీడియా బీబీసి తెలిపిన వివరాల ప్రకారం చైనా ఆర్ధికంగా ఇప్పుడు చాలా నష్టాలలో ఉందట. ఎంతలా అంటే చైనా లో కేవలం 6 నగరాలు మాత్రమే ఆర్ధికంగా అభివృద్ధిలో వున్నాయట.ఇక మరో విషయం ఏమిటంటే  చైనాలో కేవలం పదివేలు మాత్రమే సంపాదించే ఉద్యగస్తులు ఉన్నారట. పదివేల రూపాయల జీతం అంటే ఎంత తక్కువ జీతమో  స్పష్టంగా అర్ధమవుతుంది.ఇక మిగిలిన వారిని వివిధ దేశాలకు ఉద్యోగాలకు పంపి చైనా సరిపెట్టుకుంటుందట.


ఇక  పోతే  పాకిస్తాన్ కి కొంతమంది, ఇండియా కి కొంతమంది, అమెరికా కి కొంతమంది, ఇంగ్లాండ్ కి కొంతమంది ఇలా ప్రపంచంలో ఇలా కొన్ని దేశాలకు తమ ప్రజలను బ్రతుకు తెరువు కోసం పంపిస్తుందట చైనా. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు చైనా ఎంత ఆర్ధికంగా నష్టాల్లో వుందో.ఇక ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: