ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని ప్రభావం ప్రపంచమంతటా మహా దారుణంగా వ్యాపించింది. దీని వల్ల ఎన్నో కోట్ల నష్టం జరిగింది. ఎంతోమంది జనాలు చనిపోయారు. ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా. ఇప్పటికి కూడా కేసులు చాలా ఎక్కువవుతున్నాయి. అలాగే చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇంకా చాప కింద నీరుల ప్రపంచం నలుమూలల వ్యాపిస్తుందే తప్ప అసలు తగ్గడం లేదు. ఇక ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఒక సంవత్సరం పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఇప్పటికి ఇది అందరిని భయబ్రాంతులని చేస్తుంది.

ఇక పోతే కరోనా వల్ల అన్ని మూత పడి అన్ని దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక అన్ని షాపులు, థియేటర్ లు, ఇంకా చాలా మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో వైన్ షాపులు కూడా మూత పడిన సంగతి తెలిసిందే. విస్కీ ని నమ్ముకున్న చాలా దేశాలు ఆర్ధికంగా ఎంతో నష్టపోయాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే స్కాట్ ల్యాండ్. స్కాట్ లాండ్ లో పెద్ద విస్కీ పరిశ్రమ వున్న సంగతి తెలిసిందే. విస్కీ పరిశ్రమ ఉనియోగం వల్ల ఆ దేశం బాగా అభివృద్ధి ఆర్ధికంగా చెందుతుంది..విస్కీ పరిశ్రమ మూత పడటం వల్ల ఆ దేశానికి చాలా ఆర్ధిక నష్టం జరిగింది.మద్యం వినియోగం లేనందువల్ల చాలా నష్టపోయింది. చాలా దేశాలు కూడా విస్కీ షాపులు మూత వేయడం వలన ఆర్ధికంగా చాలా నష్టపోవడం జరిగింది. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: