పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ అమ్మడు క్రేజ్ అలా ఉంది మరి. అయితే సన్నీ లియోన్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.



 సన్నీ లియోన్  ఈ మాజీ పోర్న్ స్టార్ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. ఇంగ్లీష్‌లో యాపిల్ స్పెల్లింగ్ రానివారు కూడా ఆమె పేరును ఎలాంటి తప్పులు లేకుండా అభిమానులు టైప్ చేయగలరంటే.. ఆమె అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఆమె గతం ఏదైనా సరే  మనసు మాత్రం వెన్న. అందుకే, కుర్రకారు.సన్నీ వీడియోలతోపాటు ఆమె వ్యక్తిత్వాన్ని కూడా ఇంతో ఇష్టపడుతుంటారు. అయితే, ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో క్యాప్షన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఆమె మళ్లీ పెళ్లికి సిద్ధమని ప్రకటించింది. తనని పెళ్లి చేసుకోవాలని ఫాలోవర్లను కోరింది.



అదేంటీ!ఆమెకు ఎప్పుడో పెళ్లయ్యిపోయింది కదా. కొంపదీసి భర్తను వదిలేస్తుందా ఏమిటీ? మళ్లీ పెళ్లికి సిద్ధం కావడానికి అనేగా మీ సందేహం? ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆమెకు అలాంటి ఉద్దేశమే లేదు. కానీ, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానుల కోసం సరదాగా పోస్ట్ చేసిన చిన్న ఫొటో క్యాప్షనే ఈ గందరగోళానికి తెర తీసింది.


తెల్లని దుస్తుల్లో వధువలా మెరిసిపోతూ.నేను పెళ్లికి సిద్ధం అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఇంకేముంది.ముద్దుగుమ్మ అందచందాలు గురించి ఇప్పటికే అవగాహన ఉన్న కుర్రకారు.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేయకూడదని అనుకున్నారో ఏమో అంతా మేం.. మేం.. సిద్ధం అంటూ ఎగబడుతున్నారు. వీరి సరసన మన తెలుగుబ్బాయి కూడా ఉన్నాడు.ఓ యువకుడు ఆమె ట్వీట్‌కు సరదాగా రిప్లై ఇస్తూ ‘‘ఇండియాకు వచ్చేయ్. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మాది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా బేబీ’’ చెప్పేశాడు. కేవలం రవి మాత్రమే కాదండోయ్. ఇంకా చాలామంది సన్నీ పాపను పెళ్లాడేందుకు సిద్ధమంటూ క్యూ కడుతున్నారు. ఫన్నీ మీమ్స్ కూడా వదులుతున్నారు. అవన్నీ కింది ట్వీట్లలో చూసేయండి. ఏది ఏమైనా సన్నికి ఉన్న ఫాలోయింగే వేరు కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: