మన ఇండియన్ భారతీయ చీరకట్టుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నసంగతి తెలిసిందే. కాగా కొంతమంది మహిళలు మాత్రం కష్టమైనా సరే ఈ పొడవైన చీరను కట్టుకుంటున్నారు. చాలా మంది మహిళలు చీరలో అద్భుతమైన విన్యాసాలు చేసి అబ్బురపరుస్తున్నారు. చీర ధరించి డ్యాన్స్ చేయడంలో పాండిత్యం కలిగి ఉందన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది మహిళలు చీర ధరించి రేసులో కూడా ఈ మధ్య పరుగెత్తుతున్నారు. సాధారణంగా చీరలో ఇలాంటివి చేయడం కొంచెం కష్టమని భావిస్తారు కానీ ఈ మహిలను చూసినప్పుడు విషయం భిన్నంగా కనిపిస్తుంది. డాక్టర్ షార్వారి వీడియో చూడటం ద్వారా చీర గురించి మీ ఆలోచనలు కచ్చితంగా మారిపోతాయని చెప్పవచ్చు.