పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. అలాగే పెళ్లి రోజు వారి జీవితంలో ఒక్కసారి వచ్చే మరిచిపోలేని అపురూపమైన రోజు.ఇక ఈ రోజుల్లో చిన్న డాన్స్ అనేది కూడా లేకుండా ఏ భారతీయ వివాహమూ పూర్తి కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా మంచి ట్రెండింగ్ వీడియోలతో షేక్ అవుతూ ఉంటుంది. ఇక ఇందులో వధూవరులు తరచూ తమ పెళ్ళి రోజున కలిసి డాన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు పెళ్లి సమయంలో వధువు, వరుడు ఇంకా వివాహ అతిథులు ఆటలు ఆడుతున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులో వధూవరులు తమ వివాహ వేడుక తర్వాత ఉల్లాసంగా డాన్స్ చేయడం మనం చూడవచ్చు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వధూవరులు ఇద్దరు అకస్మాత్తుగా కలిసి డాన్స్ చేయడం కనిపిస్తుంది. అలాగే జనాలు కూడా రోడ్డు పక్కన నిలబడి ఉండటం కనిపిస్తుంది. వధువు ఇంకా వరుడు ఇద్దరూ కలిసి ఒక పాటకు చేయడం చూస్తే ముచ్చటేస్తుంది.ఇక అక్కడున్న జనాలు అందరూ కూడా వారి వివాహాన్ని ఆనందించడం చూడవచ్చు.ఇక వీడియోలో వధువు ముఖం మనకు కనిపించదు. కానీ ఆమె డ్యాన్స్ కదలికలతో ఆమె సంతోషం మాత్రం చూసేవారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోను instagram లో 'official_niranjan_kgm' అనే వినియోగదారు షేర్ చేయడం జరిగింది.ఇక ఇప్పటివరకు, కూడా ఈ వీడియోని 300 మందికి పైగా లైక్ చేశారు. వరుడు ఇంకా వధువు వారి 'బిందాస్' స్ట్రీట్ స్టైల్ డాన్స్ ని ప్రశంసిస్తూ 300 కంటే ఎక్కువ మంది లైక్‌ చేశారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కింద వున్న ఇంస్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఈ వీడియోని చూసి లైక్స్ కొట్టి షేర్ చెయ్యండి.

https://www.instagram.com/reel/CT2D6K2lLDt/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: