గుడ్ల ను ఎవ‌రైనా ఎలా ఉడ‌క పెడుతారు. సాధార‌ణం గా మంచి నీళ్ల‌లో వేసి ఉడ‌క పెడుతారు. కానీ ఇది చూస్తే మీరు క‌ళ్లు తీరిగి ప‌డ‌టం ఖాయం అండి. ఇక్క‌డ‌ గుడ్ల ను మ‌నుషుల మూత్రంలో ఉడ‌క బెడుతార‌ట‌. విన‌డానికే ఇబ్బంది ఉంది క‌దు. ఇక ఊహించు కుంటే ఎలా ఉంటుంది. త‌ప్ప కుండా కండ్ల తిరిగి కింద ప‌డుతారండి. అంతే కాదండి బాబు అలా మ‌నుషుల మూత్రంలో ఉడ‌క పెట్టిన గుడ్ల ను అక్క‌డి ప్ర‌జ‌లు లోట్ట లేసుకుని తింటార‌ట‌. ఇది వింత గా నిజం అండి. ఇది ఎక్క‌డో చెప్ప‌లేదు క‌దా. ఇది చైనా దేశంలో. అయినా ఈ చైనా దేశ ప్ర‌జ‌లు త‌నే తిండి మ‌నం ఊహించుకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్ప‌టికే వారు తినే ఆహారం నుంచి అన్నో రోగాలు ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తున్నాయి. అక్క‌డి మార్కెట్ వెళ్తే ఒక జూ కు వెళ్లి న‌ట్టే ఉంటుంద‌ట‌. తొండ‌లు, గ‌బ్బిలాలు, క‌ప్ప‌లు, పాములు, తేలులు, బొద్దింక‌లు ఇలా వారికి అది ఇది అని తేడా లేమి ఉండ‌వు. ప్ర‌తి దాన్ని లొట్ట లేసుకుని ఆర‌గిస్తారు. చైనా ప్ర‌జ‌ల ఆహార అల‌వాట్లు చూసి ప్ర‌పంచ ప్ర‌జ‌లు అంతా ఆశ్చ‌ర్య పోతారు.ఇప్పుడు మ‌రో వింత అయినా వంట‌కం గురించి తెలిసి ప్ర‌జ‌లు నొరెల్ల‌బెడుతున్నారు. ఈ ఆహార‌పు అల‌వాటు చైన దేశం లోని బెజియాంగ్ లోని డాంగ్ యాంగ్ అనే ప్రాంతంలోని ప్ర‌జ‌లు తింటార‌ట‌. అక్క‌డ ప‌ది సంవ‌త్స‌రాలు ఉన్న చిన్న పిల్ల‌ల నుంచి మూత్ర విస‌ర్జ‌న ను బ‌కెట్ల ద్వారా సేక‌రిస్తారు. ఆ దేశంలో ఉన్న బ‌డి ల‌లో బ‌కెట్టు పెట్టి పిల్ల‌ల మూత్రాన్ని సేక‌రిస్తారు. ఆ మూత్రంలో గుడ్ల వేసి ఉడ‌క పెడుతార‌ట‌. త‌ర్వాత ఆ గుడ్ల తో ఒక వంట‌కం చేస్తారంటా. ఈ వంట కాన్ని వ‌ర్జిన్ బాయ్ ఎగ్ అని పిలుస్తారు. ఈ వంట‌కానికి చాలా మందే అభిమానులు ఉంటార‌ట‌. అయినా ఈ చైన దేశ‌స్థుల వంట‌కాల‌ను మ‌నం ఊహిండానికి దారుణంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: