గత నెలలో ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్ ని గమనించినప్పుడు అతడు ఫసిఫిక్ మహాసముద్రం లో బ్లాక్ హోల్ ఉన్నట్లు గమనించాడు. అతడు గమనించిన వెంటనే ఆ విషయాన్నీ తన ఫ్రెండ్స్ కి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వెంటనే అది వైరల్ గా మారింది. సముద్రం లో బ్లాక్ హోల్ ఏర్పడిందంటే ప్రపంచానికి ఏదో ఉపధృవం ఉన్నట్లు వారు ఊహించారు.. సాధారణంగా విశ్వం మధ్యలో ఏర్పడే ఈ బ్లాక్ హోల్స్ సముద్రం లో ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం వుండి ఉంటుందని అందరు ఊహించారు. ఈ విషయాన్నీ నిపుణుల బృందం గుర్తించింది. వెంటనే ఆ విషయమై అరా తీయసాగారు. అయితే ఆ బ్లాక్ హోల్ అనేది జనసంచారం లేని ఒక వస్టాక్ దీవిగా గుర్తించారు. ఇది ఫసిఫిక్ సముద్రం లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి అనే దేశానికీ సంబంధించిగా గుర్తించబడింది.
IHGఅసలు విషయం ఏమిటంటే గూగుల్ మ్యాప్ చూస్తున్న ఒక యూసర్ ఫసిఫిక్ సముద్రం లో ఓ బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించాడు. అయితే ఈ విషయం ని గమనించినప్పుడు ఆ బ్లాక్ హోల్ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాంతాలకు దూరంగా ఉన్నట్లు అతను గుర్తించాడు. అయితే ఏదేమైఉంటుందో గుర్తించమని అతని ఫ్రెండ్స్ ని కోరగా వారు అనేకరకాల సందేహాలను వ్యక్తం చేశారు. అయితే చివరకు ఆ బ్లాక్ హోల్ అనేది ఆస్ట్రేలియా దేశానికీ దాదాపుగా 4000 కిలోమీటర్ల దూరంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే దానిని విశదంగా పరిశీలించినప్పుడు అది ఒక వస్టాక్ దీవి గా గుర్తించారు. అది రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి అనే దేశానికీ సంబంధించినదిగా కనుకొనబడింది.

అయితే అందరి మదిలో ఆ వస్టాక్ దీవి నలుపు రంగులో ఎందుకు కనబడిందనే సందేహం మొదలయ్యింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ దీవిలోని మొక్కలు మరియు చెట్లు ముదురు ఆకుపచ్చరంగులో ఉండటమే ఇందుకుకారణం. అందుకే ఆకాశం నుండి చూసినప్పుడు నలుపురంగులో దట్టమైన చెట్లతో ముదురు ఆకుపచ్చ రంగులో కనబడడం విశేషం. అయితే భూమిమీద ఏర్పడుతున్న కొన్ని కాలుష్య కారణాలవల్ల మరియు ఓజోన్ పొర పై కలుగుతున్నడ్యామేజ్ వలన వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించి సముద్రాలూ మెలిమెల్లిగా కరగటం మొదలయ్యాయని తెలుస్తూఉంది. ఈ కారణం చేతనే సముద్రం మధ్యలోని దీవులు, ఇతర ప్రాంతాలు కాస్త పరిమాణం పరంగా పెరుగుతూ వున్నాయి. శాస్త్ర వెతలు ఇప్పటికే సముద్ర మధ్య భాగాల్లో ఖాళీ ప్రదేశాలు ఏర్పడడం గుర్తించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: