ప్రపంచాన్ని మొత్తం తిరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందుకు డబ్బులు ఎక్కువగా కావాలి.  లేదా ముందు నుంచే మంచి ధనవంతులు అయితే తప్ప అలాంటి కోరిక తీరదు. ఇప్పుడు చాలా మంది ప్రపంచాన్ని తిరిగి రావాలని అనుకోని చివరికి కొన్ని ప్రదెసాలను మాత్రమే చూసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం తన కోరికను మధ్యలో ఆపలేదు.కృషి వుంటే మనుషులు ఏదైనా సాధిస్తారు అని నిరూపించారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి..


ఉమా తెలుగు ట్రావెలర్' అంటూ కరోనా లాక్ డౌన్ సమయం లో మొదలైన ప్రస్థానం ప్రపంచ యాత్ర కల నెరవేరేందుకు సహాయపడుతుంది. ఈ మేరకు 22 దేశాలను చూశాడు. ఇది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అతని ఆశయం అందరికి ఆదర్షంగా నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతిలో చదువు మానెసిన ఉమా ప్రసాద్ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎలా చేరువయ్యాడన్నది ఆసక్తి కరమైన విషయం అనే చెప్పాలి. యూట్యూబ్ ద్వారా లక్షల మందికి ఉమా దగ్గరయ్యాడు. అంతే కాదు డబ్బులను కూడా అనుకున్న విధంగా సంపాదించడం గ్రేట్ అని చెప్పాలి.


కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన ఉమ కుటుంబం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జంపని గ్రామంలో నివసిస్తున్నారు. అప్పుడు అతను ఆర్దికంగ ఇబ్బందులను ఎదుర్క్కొన్నారు. తొమ్మిదో తరగతి చదివిన అతను ఎదో కూలి పని మాత్రమే చేసుకొనేవాడు. అది అతని శరీరానికి పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో చెన్నై వెళ్లి సెక్యూరిటీ గార్డు గా పనిచేశాను. నాలుగేళ్లు అక్కడే ఉన్నాను. కొంత డబ్బులు సంపాదించుకుని ప్రపంచమంతా తిరగాలన్న కోరిక తో అలా తన ఆలోచనలకు పదును పెట్టాడు.. డబ్బులు సంపాదించి అందరికి ఆదర్షంగా నిలిచాడు. తెలుగు ట్రావెలర్స్ లో చాలామందికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన జీవితం మాత్రం చాలా సామాన్యం గా మొదలైంది..


మరింత సమాచారం తెలుసుకోండి: