డ్రగ్స్.. ఈ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది..మనుషులను మత్తులో ముంచె ఒక రకమైన మత్తు పదార్థాలు.. ఈ మత్తు పదార్థాల ఖరీదు కూడా లక్షల్లో ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా బాగా బలిసిన వాళ్ళు తీసుకోవడం చూస్తూ ఉంటాము.ఇటీవల హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ వ్యవహారం కాస్త ఎక్కువగా వుంది..సినీ, రాజకీయ ప్రముఖులు ఈ డ్రగ్స్ వ్యవహారం లో ఇరుక్కున్నారు.ఈ మధ్య ఈ విషయం పై భారీ చర్చలు కూడా జరిగాయి.. ఇకపొతే కొకైన్ లాంటి మత్తు పదార్థాలను ఎవరికీ తెలియకుండా పొలిసుల కళ్ళు కప్పి రవాణా చెసెందుకు చాలా మంది కొత్త కొత్త ప్రయొగాలు చేస్తూన్నారు.


అందులో భాగంగా ఇప్పుడు ఒక వింత ఘటన ఎదురైంది.కొకైన్ ను అక్రమ రవాణా చెసెందుకు కొందరు వ్యక్తులు భారీ ప్లాను వేశారు.. పురికేసును దిండు గా చేసి అందులో కొకైన్ ముంచి ఎవరికి అనుమానం రాకుండా చేశారు.పైకి చూస్తె మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన మాత్రం అధికారులకు సైతం షాక్ ఇస్తుంది..వివరాల్లొకి వెళితే..గుజరాత్‌లోని పిపావవ్‌ పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్‌ పోర్ట్‌కు చాలా కంటైనర్లు వచ్చాయి.


బరువు పది వేల కేజీలకు కాస్త తక్కువ. దాంట్లో వంద పెద్ద సంచులు ఉన్నాయి. ఆ సంచుల్లో పురికోస ఉంది. కానీ నాలుగు సంచుల్లోనే ఉంది కథంతా. వాటిలో ఉన్నది కూడా పురికోసే. అయితే నిండా హెరాయిన్‌ను నింపుకున్న పురికోస అది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ చేసిన ఫీల్డ్‌ టెస్ట్‌లో కానీ ఈ విషయం బయటపడలేదు. ఈ నాలుగు సంచులు కలిపి 395 కిలోల బరువు ఉన్నాయి. హెరాయిన్‌ రవాణాకు ఈసారి డ్రగ్స్‌ మాఫియా పూర్తిగా కొత్త పద్ధతి..దానిని మళ్ళీ సొల్యుషన్ చేస్తారు. అలా చేసిన డ్రగ్స్ ఖరీదు 600 కోట్లు..మొత్తం ఈ మధ్య అధికారులు పట్టుకున్న కొకైన్ ఖరీధు 2180 కోట్ల డ్రగ్స్ ను సీజ్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: