ఇక డ్యాన్స్ చేయడమంటే చాలా మందికి కూడా పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేయాలా అని వారు అనుకుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడవాళ్లకు మంచి అవకాశం కూడా దొరికినట్లైంది.ఇక ఎక్కడ చూసినా డ్యాన్స్ లతో బాగా అదరగొడతున్నారు. చూట్టు ఎంతమంది ఉన్నా కానీ అసలు ఎలాంటి భయం లేకుండా అదిరే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. కొత్తగా ట్రై చేసి క్షణాల్లో బాగా వైరల్ అవుతుంటారు. కొంత మంది అయితే మాస్ డ్యాన్స్ చేసి దుమ్ము లేపుతున్నారు.ఫోక్ ఇంకా అలాగే ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.ఇక బోనాల జాతరలో, ఫంక్షన్స్ లో ఇంకా అలాగే పెళ్లిలో డ్యాన్స్ అంటే పండగే.. ఏ చిన్నా గ్యాప్ వచ్చినా కానీ అసలు వదలకుండా వారు డ్యాన్స్ చేస్తారు. బ్యాండ్ బాజా బరాత్.. అంటూ వారు ఊర మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ని ఇరగదీస్తారు. ఇలా కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. 



ఇక మెయిన్ గా జాతరలో చూట్టూ జానాలు ఉండగా బ్యాండ్ సౌండ్స్ కి వారి మధ్యన డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది.ఇక ఇలా జాతరలో చాలా మంది అమ్మాయిలు ఇంకా అలాగే ఆంటీలు ఇలా ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ చాలా సరదాగా గడిపేస్తుంటారు. అయితే ప్రస్తుతం బోనాల జాతరలో ఓ ఆంటి డ్యాన్స్ చేస్తూ అసలు ఎంతగానో ఆకట్టుకుంది. చూట్టూ జనాలు చూస్తూ వారు ఆమెను ఎంకరేజ్ చేస్తుండగా ఆ ఆంటి ఊర మాస్ స్టెప్పులతో బాగా అదరగొట్టింది. దరువుకు తగ్గట్టుగా ఆమె చిందేస్తూ వావ్ అనిపించింది.ఇక ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఇంటర్నెట్ ని బాగా ఊపేస్తోంది. ఇక మీరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ ఆంటీ డ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: