నాగార్జున సోషల్ మీడియా లో ఫోటోలు రిలీజ్ చేశారు.నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది."నా తల్లి మీకేమి కాదు.. నా తండ్రి మీకు ఏ బంధువు కాదు. నేను, నువ్వు ఎలా కలిసినా.. కానీ ప్రేమలో మన హృదయాలు ఎర్రటి భూమిపై వర్షం కురుస్తున్నట్లుగా ఉన్నాయి. విడిపోవడానికి మించి కలిసిపోయాయి” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవిత్వంతోనున్న పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు శోభిత ధూళిపాల.. తెనాలిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి అయినప్పటికీ హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.అలాగే బాలీవుడ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా హీరోయిన్ గా చేసింది.అలాంటి ఈ హీరోయిన్ ఒకసారి జాక్ పాట్ కొట్టేసింది.సమంతా నాగచైతన్య విడిపోయిన తరువాత నాగచైతన్య శోభతో కలిసి డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. కొంతమంది అయితే ఇప్పటికీ సమంతా నాగచైతన్య విడిపోవడానికి కారణం శోభిత అనే నమ్ముతారు. కానీ శోభిత తరువాత నాగచైతన్య జీవితంలోకి వచ్చిందని నాగచైతన్య సన్నిహితులు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నిన్న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒకటయ్యారు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.