డేవిడ్ కార్ట్, జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ అనే ముగ్గురు ఆర్థిక వేత్తలు కూడా అమెరికా దేశానికి చెందిన వారే కావడం విశేషం. వీరు నూతనం గా సహజ ప్రయోగాలను కనుగొన్నాడు. అలాగే దీనిని అభివృద్ధి చేశారు. ఈ సహజ ప్రయోగాలు ఉపయోగించి ఎకానమీ పాలసీలతో పాటు ఇతర ఆర్థిక పాలసీల తో ఏర్పాడే ప్రభావాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ సహజ ప్రయోగాల కోసం డేవిడ్ కార్ట్, జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ చేసిన కృషి కి ఫలితంగా వీరికి ప్రపంచ అత్యునత పురష్కారం నోబెల్ బహుమతి వరించింది. అయితే డేవిడ్ కార్ట్ అనే ఆర్థిక వేత్త 1990 లో అమెరికాలో ని న్యూజెర్సీ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు అంశం వచ్చినప్పుడు డేవిడ్ కార్ట్ ఈ సమస్య ను పరిష్కరించాడు. దీనికి కోసం డేవిడ్ కార్ట్ ప్రత్యేకంగా ప్రయోగాలు చేశారు. అందు కోసం గాను నోబెల్ బహుమతి తో పాటు వచ్చిన నగదు లో సగ భాగాన్ని డేవిడ్ కార్ట్ కు కేటాయించ నున్నారు. మిగిత సగ భాగాన్ని జాషూవా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ అనే ఆర్థిక వేత్తలు సమానం గా పంచు కుంటారు.