చికెన్ ప్రియులు.. ఎక్కువగా చికెన్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. రోజు తినే వారికి కొత్తగా తినాలని అనుకుంటారు. ఎదో ట్రై చేసి అది రాకపోవడంతో ఆన్లైన్లో ఆదారాలు పెరుతుతో నానా రకాలు తిని ఒళ్ళు పెంచుతారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో భాద పడుతుంటారు. ఇంట్లో ఉంటూ టెస్ట్య్ గా ఎలా వండుకోవచ్చునూ ఇప్పుడు చూద్దాము.. ఈ చికెన్ కు చాలా రకాల ఐటమ్స్ చేసుకుంటారు అలాంటి వారికోసం కరకరలాడే చికెన్ పెప్పర్ చికెన్ తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం.. 

కావలసిన పదార్థాలు :
చికెన్               : అరకిలో 
అల్లవెల్లుల్లి  పేస్ట్   : రెండు స్పూన్స్ 
పెప్పర్ పొడి        : ఒక స్పూన్ 
కార్న్ ఫ్లోర్          : మూడు స్పూన్లు 
చిల్లి పేస్ట్            : రెండు స్పూన్లు 
ఉప్పు               : సరిపడా 
కారం                : సరిపడా 
గుడ్డు                : ఒకటి 
ఆయిల్             : సరిపడా 
పెరుగు              : కొద్దిగా 

తయారీ విధానం :

ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా చికెన్ కడిగి వేసుకోవాలి.. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ , ఉప్పు కారం, కార్న్ ఫ్లోర్ , ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ , చిల్లి పేస్ట్ , పెరుగు, గుడ్డు వేసి బాగా కలుపుకోపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గంటసేపు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఆ ముక్కలకు మసాలా అంత బాగా పట్టుకుంటుని టెస్ట్ మరింత పెరుగుతుంది. ఇకపోతే స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని నూనెలో వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి.. పైన కొద్దిగా ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో రుచిగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ..


మరింత సమాచారం తెలుసుకోండి: