మాములుగా ఈ మధ్య కాలంలో స్రీలు ఫిట్ నెస్ లు అని చాలా కష్టపడుతుంటారు. దానికోసం జిమ్ లు అను వ్యాయామాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ తో బద్దకంగా కూడా చాలా మంది మారుతున్నారు. గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం వల్ల బరువు కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. అందుకే జిమ్ లు బాగా పెరిగాయి. అందుకే ఇప్పుడు అందరు కసరత్తులు బాగా చేస్తున్నారు. 


వ్యాయామం చేస్తున్న స్త్రీలు వేసుకోవాల్సిన బట్టల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచం స్కిన్ కి టైట్ డ్రెస్సులు వేసుకోవాలి ఇంకా చెప్పాలంటే బ్రాలు టైట్ గా వేసుకోవాలి. అప్పుడే చేసే కసరత్తులు బాడీ ఫిట్ గా ఉంటుంది. వీటిలో స్పోర్ట్స్ బ్రాలు అయితే మంచిది. వీటి వల్ల వృక్షోజాలు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి అందుకే ఎక్కువగా బాగా వాడుతుంటారు. 


వ్యాయామం సమయంలో ధరించే బ్రాలు కొన్నాళ్లకు వదులుగా మారిపోతాయి. వాటని మార్చేయాలి. ఇవే కాదు మామూలుగా వేసుకునే బ్రాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి కొన్నాళ్లు మాత్రమే ఫిట్నెస్ ఇస్తాయి. ఆ తర్వాత వాటి పనితీరు సరిగా ఉండదు.తప్పనిసరిగా బాడీ కి ఫిట్ గా ఉన్న వాటిని మాత్రమే వాడాలట. ఇకపోతే అందరు వీటిని ఇలానే వాడాలని నిపుణులు  అంటున్నారు. మనం వేసుకొనే దుస్తులను బట్టి మన శరీరాకృతి కూడా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. వ్యాయామం చేస్తున్నపుడు బాడీ మొత్తం షేక్ అవుతుంది. అలాగే అందులో ఆడవాళ్ళ స్కిన్ తొందరగా లూజ్ అవ్వడమే టైట్ అవ్వడమో జరుగుతుంది కాబట్టి వాళ్ళూ వేసుకొనే బట్టల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


అబ్బాయికి మాత్రం స్కిన్ దృడంగా ఉంటుంది. అందుకే వారు ఎక్కువగా లూస్ గా ఉన్న వాటిని వాడుతుంటారు.అందుకే  ప్రతి  ఆరు నెలల నుండి ఏడెనిమిది నెలలకోసారి వాటిని మార్చి కొత్తవి కొనుక్కోవాలి. బ్రాలకు ఉండే ఎలాస్టిక్ సామర్థ్యం పోవడంతో వక్షోజాలకు తగిన సపోర్ట్ ఉండదు. ఇక వాటివల్ల స్కిన్ లూజ్ కాకుకండా చూసుకోవాలి. ఫలితంగా వాటి ఆకృతుల్లో తేడా వస్తుంది. కానీ ఎప్పట్నుంచో వాడుతున్నాం కాబట్టి అదే సైజు బ్రాలను వాడేస్తే సరిపోతుందని ఏసైజుపడితే ఆ సైజు కొనకూడదు. చూసుకొని కరెక్ట్ సైజు కొనుక్కోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: