ఎం అందాలు
రా బాబు.. అంటూ అందాలను చూపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నఅమ్మడు శ్రేయ శరన్.. సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నది. పార్టీ, పర్సనల్ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్
మీడియా పేజ్లలో పోస్ట్ చేసే ఈ
బ్యూటీ తాజాగా తాను స్మిమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసింది.
కేరళలో తిరువనంత పురంలోని ఇన్ఫినిటీ పూల్లో
శ్రియ ఎంజాయ్ చేస్తుండగా తన తల్లి ఈ వీడియో తీసినట్టుగా వీడియోతో పాటు కామెంట్ చేసింది శ్రియ.తాజాగా శ్రేయ పోస్ట్ చేసిన వీడియోలో నల్ల బికినీ లో అందాలను ఆరబోస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే వీడియోస్ పెట్టిన వెంటనే ఫుల్ కామెంట్స్ తో దూసుకు పోతుంది. ఎంతైనా శ్రేయ అందాలు అలాంటివి మరి.
శ్రేయ
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటించింది. అయితే వెండితెర మీద పెద్దగా కనిపించక పోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది శ్రియ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ఈ మధ్య బికినీలతో మరింత హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది.