rx 100 సినిమాతో రాజపుత్ పాయల్ కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమాలో ఘాటు లిప్ లాక్ లతో .. బెడ్ రూమ్ సన్నివేశాలతో కుర్రకారును పిచ్చెక్కించింది. అయితే తరువాత కూడా బోల్డ్ గా కనిపించడం పాయల్ కు అలవాటు అయిపొయింది. దీనితో ఎక్కువ మంది దర్శకులు .. నిర్మాతలు పాయల్ ను అటువంటి సినిమాలకు మాత్రమే సంప్రదించడం స్టార్ చేశారు. అయితే పాయల్ తనకున్న ఈ బోల్డ్ ఇమేజ్ ను మార్చుకోవాలని అనుకుంటుంది.  అయితే వరుసగా బోల్డ్ స్టోరీస్ చేస్తుండటంతో అలాంటి సినిమా ఆఫర్లే వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా చేస్తుంది పాయల్.

మరింత సమాచారం తెలుసుకోండి: