కామాంధుల రాజసం లో పొత్తిల్లో ఉన్న చిన్నారికి రక్షణ లేకుండా పోతుంది.. ఎవరు చూసినా మగాడు అనే గుర్తింపు తో ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు.. వయసు తో సంబంధం లేకుండా వావి వరుసలతో పనిలేకుండా కామం కోసం కొన్ని రాకాసి రాబందులు కాచుకొని చూస్తున్న ఈ సమాజానికి అమ్మ కడుపులో నుండి శిశువు అర్దనాదలను పెడుతుంది.. అమ్మ పవిత్రంగా ఉన్న నీ కడుపు లోంచి బయటకు రాకుండా చంపేసేయి.. అప్పుడే నాకు ముక్తి అంటూ కన్నీటి దారలను కారిస్తుంది..

 

చిన్నారి పై ఓ కామాంధుడు కన్నేశాడు..కర్కశంగా ప్రపర్తించాడు.. ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దూరపు బంధువైన ఒక యువకుడు స్కూల్లో ఆడుకుంటున్న బాలిక వద్దకు వచ్చాడు. సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తానంటూ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక రానంటున్నా లాక్కెళ్లి మరీ రేప్ చేశాడు. బాలికను వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులను చూసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఏపీలో జరిగింది.

 

ఓ కామాంధుడు బడిలో ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్ళి సెల్ఫోన్ లో బొమ్మలు చూపిస్తానంటూ రానునంటున్న కూడా వినకుండా బలవంతంగా తీసుకెళ్ళాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ చిన్నారిపై దారుణంగా రేప్ చేశాడు..అలా చేసి వదిలేసి పోయాడు.. కూలిపని నుండి వచ్చిన తల్లి దండ్రులు. వేతుకుంటో వచ్చారు దానితో ఈ దారుణం బయటకు వచ్చింది..

 

 

మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న బాలిక వద్దకు దూరపు బంధువైన ఈశ్వర బాలాజీ అనే యువకుడు వచ్చాడు. సెల్‌ఫోన్‌లో గేమ్స్ చూపిస్తానంటూ బాలికను పాఠశాలకు దూరంగా నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. బాలిక రానంటున్నా లాక్కెళ్లి అత్యంత దారుణంగా రేప్ చేశాడు. బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే సరికి బాలాజీ పరారయ్యాడు...

 

 

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. గతంలోనూ ఒకసారి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను అత్యంత దారుణంగా రేప్ చేశాడని.. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై అత్యాచార కేసును పెట్టారు.. పరారీలో ఉన్న అతన్ని పట్టుకొనే పనిలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: