అమ్మ అన్నపద‌మే అద్భుతం.  అమ్మకి అద్భుతం బిడ్డ‌ జీవితం. బిడ్డ‌ ఆనందాన్ని తన ఆనందంగా భావించేది అమ్మ ఒక్కటే. అమ్మ..! అన్నింటా ముందుండి మనల్ని మంచి మార్గంలో నడిపించే మార్గదర్శి…అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ.. అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ… అపురూపమైన కావ్యం అమ్మ.. అరుదైన రూపం అమ్మ. మాతృదేవోభవ అమ్మ దేవుడితో సమానం. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే…అది మనం పుట్టిన క్షణం మాత్రమే.

 

అమ్మ చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది. ప్రేమపూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం ‘అమ్మ’ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ ‘జన్మ’. అమ్మ నాకు మాటలు నేర్పమంటే తానుకూడా నాతోనే మాట్లాడుతుంది… చందమామ రాదు  అని తెలిసినా చందమామ రావే…! అని  బిడ్డ కోసం పిలుస్తుంది… నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు… అమ్మ వంటిది.! అంత మంచిది అమ్మ ఒక్కటే.

 

మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే…అది మనం పుట్టిన క్షణం మాత్రమే. అమ్మ చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది. ప్రేమపూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం ‘అమ్మ’ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ ‘జన్మ’. అమ్మ నాకు మాటలు నేర్పమంటే తానుకూడా నాతోనే మాట్లాడుతుంది… చందమామ రాదు  అని తెలిసినా చందమామ రావే…! అని నాకోసం పిలుస్తుంది… నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు… అమ్మ వంటిది.! అంత మంచిది అమ్మ ఒక్కటే.

మరింత సమాచారం తెలుసుకోండి: