అల్లుళ్ల‌తో విచ్చల‌విడిగా సెక్స్ చేసిన ఓ అత్త ..చివరికి అస‌లు విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో జైలు శిక్ష అనుభ‌విస్తోంది. కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను లైంగిక లొంగితీసుకోవ‌డ‌మే కాకుండా వద్ద‌ని వారిస్తున్న వారిని వేధించి మ‌రీ లేటు వ‌యస్సులో త‌న ఘాటు కోరిక‌ల‌ను తీర్చేసుకుంది. ఇలా నెల‌ల త‌ర‌బ‌డి సాగ‌డంతో చివ‌రికి వేధింపుల‌కు తాళ‌లేక ఆ ఇద్ద‌రు కుర్రాళ్లు పోలీసులను ఆశ్ర‌యించారు. పోలీసులు విచార‌ణలో అల్లుళ్ల‌ను బ‌ల‌వంతంగా సెక్స్ చేయాల‌ని ఒత్తిడి చేసిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని కోర్టుకు సాక్ష్యాధారాలు చూప‌డంతో జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌డింది.  లేటు వ‌య‌స్సులో కోరిక‌ల‌ను అదుపు చేసుకోలేక అల్లుళ్ల‌నే లైన్‌లో పెట్టిన అత్త శృంగార బాగోతం యూకేలో జ‌రిగింది.

 

 నిందితురాలు జూలీకి దాదాపు 50 సంవ‌త్స‌రాలు ఉంటాయి. ఇద్ద‌రు టీనేజీ కుర్రాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇద్ద‌రు కూతుర్ల‌కు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. కొద్దికాలం క్రితం వారిద్ద‌రూ త‌మ బాయ్‌ఫ్రెండ్స్‌ను త‌ల్లి జూలికి ప‌రిచ‌ అనే మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. టీనేజ్ వయసులో ఉన్న ఆ ఇద్దరు కూతుర్లు... తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి, తల్లికి పరిచయం చేశారు. వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న జూలీ... వారితో శృంగారం చేసింది. కొద్దిరోజుల త‌ర్వాత వారు వ‌ద్ద‌ని చెప్పిన ఇంట్లో బంధించి మరీ శృంగారం చేయాల‌ని బ‌ల‌వంతం చేసింది. జూలీ తరుచూ కలిసి శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్ట‌డంపై కుర్రాళిద్ద‌రూ చివ‌రికి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 

 

గోప్యంగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు అత్త శృంగార బాగోతం బ‌య‌ట‌ప‌డింది.  ఇలా ఇద్దరితో కలిసి దాదాపు 20 సార్లు సెక్స్‌లో పాల్గొన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. టీనేజ్ కుర్రాళ్లను లొంగదీసుకుని, వారితో బలవంతం చేసిన జూలీకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు. తీర్పు వెలువరించింది. ఆమె వయసు ఇదిలా ఉండ‌గా  50 ఏళ్ల వ‌య‌స్సులో జూలి చేసిన ప‌నికి కూతుర్లిద్ద‌రూ బాధ‌ప‌డ్డారంట‌. త‌మ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇలా వాడుకోవ‌డం తెలిసి ఆమెను అస‌హ్యించుకున్నార‌ట‌. తెలిసి తెలియ‌ని వ‌య‌స్సులో తప్పు చేస్తే స‌రైన మార్గంలో పెట్టాల్సిన త‌ల్లే దారి త‌ప్పితే ఎలా అంటూ స్థానికులు జూలీని తిట్టిపోస్తున్నారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: