ఆడవాళ్లు ఎక్కువగా అందాన్ని ఇష్టపడతారు. ఆడవాళ్ళ అందంలో స్థానాలు కూడా ఒక భాగం. అయితే చాలామంది ఆడవాళ్లు తమ బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని బాధపడుతుంటారు. ఏమి చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. స్తనాలు పెరగడానికి ఏవేవో మందులు వాడతారు. అయితే  అలాంటివారు ఆహారంతో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే  అనుకున్న ఫలితాలు పొందగలరు. అవేంటో తెలుసుకుందాం.. !!మహిళలు ఎప్పుడూ కరెక్ట్ ఫిగర్ కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల వర్కౌట్స్ కూడా చేస్తుంటారు. అయితే.. చాలామందికి వారి వారి ఆహారపు అలవాట్లు కానీ, వంశపారంపర్యంగా కానీ.. పోషకాహార లోపం వల్ల కానీ బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. దీంతో.. చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పలేరు.లోలోపల కుమిలిపోతుంటారు.




అందుకనే ఈస్ట్రోజన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.  అందుకనే ఆడవాళ్లు  రోజువారీ ఆహారంలో ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ తింటూ ఉండాలి. ఇలా  తినడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. అలాగే.. చిక్ పీస్, బీన్స్, రెడ్ బీన్స్, బఠాణీలను తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజువారీ ఆహారంలో తాజాపండ్లు భాగం చేసుకోవాలి  సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్ అధికమైతే.. స్థనాల పెరుగుదల ఆగిపోతుంది.. అయితే.. తాజాపండ్లను తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి . ఈ కారణంగా చక్కని ఆకృతితో, నిండుగా ఆడవాళ్ళ ఛాతి భాగం పెరుగుతుంది. అలాగే  పాల ఉత్పత్తులను రెగ్యులర్‌గా తీసుకోవడం కారణంగా కూడా వక్షోజ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పాలు, పాల పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.అంతేకాకుండా  గుడ్లు, చేప, మాంసం, ఫ్రాన్స్ కూడా  ఆడవాళ్ళ బ్రెస్ట్ సైజ్‌ని పెంచుతాయి. ఇంకో చిట్కా ఏంటంటే  కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి.. ఆ నీటితో స్తనాల దగ్గర  మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది.



అలాగే నిండు అయిన యదసంపద కావాలనుకునే ఆడవాళ్లకు  ప్రోటీన్ ఫుడ్ మంచి ఆధారం. అందుకే  చిక్కుళ్లు, బాదం, నట్స్ వంటి ప్రోటీన్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.వీటితో పాటు కొన్నిరోజుల వరకూ వ్యాయామం చేస్తూ, ‘పుష్ అప్స్’ చేయడం ద్వారా అతి తక్కువ సమయంలోనే బ్రెస్ట్ సైజ్‌ని పెంచుకోవచ్చు. అంతేగాని అందంగా కనిపించాలని సర్జరీలు, మందులు వాడి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. సహజసిద్ధంగానే స్థనాల సైజ్‌ని పెంచుకోవడం ఉత్తమమైన పద్ధతి.

మరింత సమాచారం తెలుసుకోండి: