Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

saibabu Mallula

Email: [email protected]

Mobile: 9393935343

కరోనా పై యుద్ధం : నాణానికి మరోవైపు కోణం ఏంటి...?
కరోనా పై యుద్ధం : నాణానికి మరోవైపు కోణం ఏంటి...?

కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రభావం ఇప్పటికీ జనాలంతా చవిచూస్తున్నారు. రానున్న రోజుల్లో చవి చూడబోతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అన్నివిధాలుగా తీవ్రంగా నష్టపోగా భారీగా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్నాయి. ఈ వైరస్ ను అరికట్టేందుకు మందులను కనిపెట్టే పనిలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ద్వారానే ఈ కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అన్ని దేశాలు నమ్ముతున్నాయి.ఇప్పటి వరకు అంతా కరోనా ప్రభావం తో జరుగుతున్న నష్ట

బీజేపీ విషయంలో అందరూ ఇలా డిసైడ్ అయిపోయారా ?
బీజేపీ విషయంలో అందరూ ఇలా డిసైడ్ అయిపోయారా ?

కేంద్ర అధికార పార్టీ గా బిజెపి ఏపీలో మాత్రం తన ప్రభావాన్ని చూపించ లేకపోతోంది. చిన్నా చితకా పార్టీలు కూడా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నా... బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇంకా బలపడలేకపోవడం ఆ పార్టీ నేతలకు కూడా మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో బిజెపి పోటీచేసినా పరాభవమే ఎదురైంది. కనీసం ఒక స్థానంలో కూడా బిజెపి బల పడలేకపోగా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితిలో బిజెపి ఉండిపోయింది. మొన్నటి వరకు బీజేపీలోకి నియోజకవర్గ స్థాయి నాయకులు క్యూ కట్టినా ఇప్పుడు మాత్రం ఆ పరిస

హెరాల్డ్ ఎడిటోరియల్ : అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు ! బాబు ఎందుకు ఇలా మారిపోతున్నాడు ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు ! బాబు ఎందుకు ఇలా మారిపోతున్నాడు ?

టిడిపి అధినేత చంద్రబాబు వైకిరిలో మార్పు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో కంటే ఆయన చాలా భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడేసి పార్టీని ముందుకు నడిపించే క్రమంలో చంద్రబాబు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఏపీ అధికార పార్టీగా ఉన్న టిడిపి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ జోరు ఎక్కువగా  ఉండడంతో ఆ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నాయకుల వలసలు తీవ్ర తరం అయ్యాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారంతా ఇప్పటికే

ఏపీలో పరిస్థితి అదుపు తప్పుతోందా ? టెస్ట్ ల స్పీడ్ పెంచాల్సిందే ?
ఏపీలో పరిస్థితి అదుపు తప్పుతోందా ? టెస్ట్ ల స్పీడ్ పెంచాల్సిందే ?

పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకుంటే రోజు రోజుకి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఎంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నా, ప్రజల నిర్లక్ష్యం కారణంగా దీనికి వ్యాప్తి పెరుగుతూనే వస్తోంది. కరోనా వైరస్ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు అంటూ చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా ఏపీలో కంట్రోల్ లో ఉంది అని అంతా అనుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులో ఏపీలో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న పర

హెరాల్డ్ సెటైర్ : ఓరి మీ బండబడ ! కరోనాని ఇలా వాడేస్తున్నారేంట్రా...?
హెరాల్డ్ సెటైర్ : ఓరి మీ బండబడ ! కరోనాని ఇలా వాడేస్తున్నారేంట్రా...?

ఏదైనా అనుకోని సంఘటన కానీ ఏదైనా , అనుకోని విపత్తు కానీ ఎదురైనప్పుడు శవాల మీద పేలాలు  ఏరుకోవడానికి, దానిని ఏదో ఒకరకంగా క్యాష్ చేసుకోవడానికి చాలామంది తయారై పోతుంటారు. ఎవడు ఎలా పోతే మాకేంట్రా బాబు.. మా యాపారం బాగుంటే చాల్లే అన్నట్టుగా వింత వింత గా ప్రవర్తిస్తుంటారు. ఎవడి పైత్యం వారిదే. కానీ  మిగతా వొళ్ళు  ఎలా పోతే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తించే వాళ్లకు కొదవేమీ లేదు. ప్రస్తుతం ప్రజలందరూ కరోనా భయంతో కొట్టుమిట్టడుతున్నారు. బయటకెళ్తే ఎవడి నుంచి వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో ఎవరికివారు ఇళ్లలోనే ఉంటూ బోర్

కొడాలి పంచ్: కరోనాకు విరుగుడుగా జగన్ వాక్సిన్ ?
కొడాలి పంచ్: కరోనాకు విరుగుడుగా జగన్ వాక్సిన్ ?

 ప్రపంచవ్యాప్తంగా వీరవిహారం చేస్తున్న కరోనా వైరస్ ను ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కొన్ని నెలలుగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నా దానికి ఇప్పటి వరకు ఏ దేశం మందు కనిపెట్టలేకపోయింది. అసలు ఈ వైరస్ పీడ ఎప్పటికి సర్దుమణుగుతుందో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇక ఏపీలోనూ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారాలను, మంత్రులు, ఎమ్యెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాడు.

మంత్రుల పనితీరుపై జగన్ కు అనుమనాలేందుకో ..?
మంత్రుల పనితీరుపై జగన్ కు అనుమనాలేందుకో ..?

గత ప్రభుత్వాల తో పోలిస్తే ఏపీలో ఇప్పుడు జనరంజక పాలన సాగుతోంది. ప్రజలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ఏపీలో అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా అవినీతి అనేది లేకుండా ఎప్పటికప్పుడు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పని పారదర్శకతతో జరగాలన్నదే జగన్ ధ్యేయంగా భావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూసుకొంటున్నారు. అయితే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ ఆదేశాలను పట్టించుకోకుండా

హెరాల్డ్ సెటైర్: ఆయనే రాజు ఆయనే మంత్రి ! అతడే ఒక సైన్యం ?
హెరాల్డ్ సెటైర్: ఆయనే రాజు ఆయనే మంత్రి ! అతడే ఒక సైన్యం ?

కేసీఆర్ నిజంగానే పోటుగాడు రో.. పోటుగాడే కాదు, మొండివాడు, గుండె ధైర్యం ఉన్నవాడు లేకపోతే ప్రత్యక రాష్ట్రం కావాలని పార్టీ పెట్టడమేంటి ...? దానికోసం పోరాడడం ఏంటి..? దాన్ని సాధించడం అసాధ్యం అని ఎంతమంది చెప్పినా అల్లరి చేసి, భయపెట్టి, బెదిరించి మొత్తానికి ఏదో ఒక రకంగా తెలంగాణ సాధించేసిన వీరుడు రో కేసీఆర్. సీఎంగా అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ ఆషామాషీ సీఎం అందరిలాగే వణికిపోయే రకం అనుకున్నా... కేసీఆర్ ఎంత మొండి రాజో కొద్ది ర్రోజుల్లోనే తెలిసేసుకున్నారు జనాలు. మొండి పట్టుదలే కాదు, జగమొండి నిర్ణయాలు తీసు

హెరాల్డ్ ఎడిటోరియల్: ఆ దేశాలే చేతులెత్తేసినా... భారత్ ఎందుకు సక్సెస్ అవుతోంది ?
హెరాల్డ్ ఎడిటోరియల్: ఆ దేశాలే చేతులెత్తేసినా... భారత్ ఎందుకు సక్సెస్ అవుతోంది ?

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పెద్ద పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద పెద్ద దేశాలే చేతులెత్తేసిన పరిస్థితి. ఇప్పటికి ఓ పది దేశాల్లో అత్యంత తీవ్రంగా ఈ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కనీసం కరోనా టెస్ట్స్ చేసే కిట్స్ కూడా అందుబాటులో లేకపోవడం అమెరికా వంటి అగ్ర రాజ్యాల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అమెరికాలో ఓ నాలు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక బ్రిటన్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ బ్రిటన్

కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో తెలుసా ? టాప్ టెన్ దేశాలు ఇవే ?
కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో తెలుసా ? టాప్ టెన్ దేశాలు ఇవే ?

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిని చుట్టుముట్టింది. దీని ప్రభావం ఎంత స్పీడ్ గా ఉందో ఇప్పటికే అన్ని దేశాలు చవిచూస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని చుట్టుముట్టి కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం అన్ని దేశాలు మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టి పై కరోనా పై మాత్రమే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ వైరస్ మొట్టమొదటిగా పుట్టిన చైనాలో ఇప్పుడు తగ్గుముఖం పట్టినా, మిగతా ప్రపంచ దేశాల్లో ఇంకా ఆ మహమ్మారి నుంచి బయట పడలేదు. ప్రస్తుతం ఈ వైరస్ పుట్టిన చైనాలో కంటే మిగతా దేశాల్లో తీవ్

కరోనా ఆందోళన ప్రభుత్వాలకేనా ? ప్రజలకు లేదా ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.. ?
కరోనా ఆందోళన ప్రభుత్వాలకేనా ? ప్రజలకు లేదా ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.. ?

కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని ఎంత  భయపెడుతుందో అందరికీ తెలుసు. అన్ని దేశాలు ఈ కరోనా ప్రభావానికి గురైన దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో తీవ్ర స్థాయిలో లేకపోయినా, తెలంగాణలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటిలాగే సమర్థవంతంగా లాక్ డౌన్ అమలు అయితే ఏప్రిల్ ఏడో తేదీ నాటికి తెలంగాణలో పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే కా

బాబుకి ' గుభేల్ ' అంటోందా ? కరోనా కంటే ఈ కష్టాలు ఎక్కువయ్యాయా ?
బాబుకి ' గుభేల్ ' అంటోందా ? కరోనా కంటే ఈ కష్టాలు ఎక్కువయ్యాయా ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టాలు ప్రపంచ దేశాలన్నిటిని అతలాకుతలం చేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా ఈ వైరస్ బారినపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కరోనాను నిలిచిపోయే విధంగా కష్టాలు ఎదురవుతున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉంది. అయినా చంద్రబాబు తన సమయస్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలు చంద్రబాబు ఒక్కరే మోస్తూ వచ్చారు

వెన్నుపోటు వీరులు ఎవరో జగన్ గుర్తించారా ? వేటు ఎప్పుడో ?
వెన్నుపోటు వీరులు ఎవరో జగన్ గుర్తించారా ? వేటు ఎప్పుడో ?

వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు పూర్తవుతోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జగన్ నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నా తెరవెనుక మాత్రం అనేక ఇబ్బందులను వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటోంది. ఒకవైపు రాజకీయ ప్రత్యర్ధులు వైసీపీ పై బురద చల్లేందుకు కాచుకొని కూర్చున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా చిన్న లోపం కనిపిస్తే దాని ఆధారంగా ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ చాలా వరకు కట్టడి చేసుకున్నా.. సొంత పార్టీ నేతల

కరోనాపై యుద్ధం: కష్టం పంచుకోవాలంటున్న కేసీఆర్ ? జీతాల్లో కోతలు తప్పవా ?
కరోనాపై యుద్ధం: కష్టం పంచుకోవాలంటున్న కేసీఆర్ ? జీతాల్లో కోతలు తప్పవా ?

కరోనా ను కట్టడి చేసే విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం లేకుండా చేసేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటికే ఈ విషయంలో కేసీఆర్ చాలా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా కేస

ఈ రెండు రోజులే కీలకమా ? ఆ తేదీతో పీడ విరగడవుతుందా ? ఈ మైసూర్ బాల మేధావి చెబుతోంది నిజంగా నిజామేనా ?
ఈ రెండు రోజులే కీలకమా ? ఆ తేదీతో పీడ విరగడవుతుందా ? ఈ మైసూర్ బాల మేధావి చెబుతోంది నిజంగా నిజామేనా ?

ఏంటో కలికాలమో... కాకలావికలమో ! ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా వణికిపోతోంది. ఉప్పుడు కరోనా అనే ఓ చిన్న వైరస్ జనాలందరినీ వణికించేస్తోంది. అసలు ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో తెలియదు కానీ దీనిపై రకరకాల కథనాలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలా జరుగుతుందని వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు కొత్తగా ఓ మైసూరు బాల మేధావి పేరు సోషల్ మీడియా, యూట్యూబ్ లో హోరెత్తిపోతోంది. అసలు ఇలా జరుగుతుందని గ్రహాల లెక్కలు పేపర్ మీద కూడా వేసి మరీ చూపించడంతో ఆ బాల మే

కరొనపై యుద్ధం : ఎంత చెప్పినా ఇంతేనా ? జగన్ కీలక నిర్ణయం ?
కరొనపై యుద్ధం : ఎంత చెప్పినా ఇంతేనా ? జగన్ కీలక నిర్ణయం ?

కరోనా వైరస్ తీవ్రత గురించి నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా జనాల్లో మాత్రం మార్పు అయితే కనిపించడంలేదు. ఇష్టమొచ్చినట్టుగా రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు కనబడితే వారిని లాఠీలతో కుళ్ళబొడుస్తున్నా ఏదో ఒకరకంగా రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకరి ద్వారా మరొకరికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది అని ఎంత చెబుతున్నా జనాల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోని జనాలెవ

హెరాల్డ్ సెటైర్ : ఓరి చైనీయుడా... ? మళ్లీ పురుగు పుట్ర నమిలేస్తున్నారా ..?
హెరాల్డ్ సెటైర్ : ఓరి చైనీయుడా... ? మళ్లీ పురుగు పుట్ర నమిలేస్తున్నారా ..?

కుక్క తోక వంకర అనే సామెతకు సరైన అర్ధం ఎలా ఉంటుందో ఓ సారి చైనా జనాలను చూపిస్తే సరిపోతుంది. అసలు ఆళ్ళకి మెడ మీద తలకాయ ఉందా అనేది డౌటే..! ఎందుకంటే అసలు ప్రపంచనైకి కరోనా అనే వైరస్ పురుగుల్ని వదిలి అతలాకుతలం చేయడమే కాకుండా లక్షలాదిమందికి పొట్టన పెట్టుకుంది ఈ చైనానే. కాదు కాదు చైనా జనాలు తినే అడ్డమైన జంతుజాలం అనేది కొంతమంది మేధావుల రీసెర్చ్ లో తేలిపోయింది. అసలు  గబ్బిలం పేరు చెబితే చాలు ఛీ ఛీ అనుకుంటారు. అటువంటిది ఆల్లేమో సూపు చేసుకుని మరీ తాగేస్తున్నారు. ఓరి మీ తిండి తగలెయ్య ఇవేం తిండి రా బాబు అన్నా

ఎంతపని చేసావ్ గురువా ? నిన్ను నమ్మినోళ్లందరికీ అంటించేశావా ?
ఎంతపని చేసావ్ గురువా ? నిన్ను నమ్మినోళ్లందరికీ అంటించేశావా ?

కరోనా వైరస్ ను ఆషామాషీగా తీసుకుంటే అంత తేలిగ్గా తీసుకుంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే అవకాశం లేకపోలేదు. ఈ పెను విపత్తుకు ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. ప్రస్తుతం దీనికి నివారణ మార్గంగా ఒకరికి ఒకరికి మధ్య దూరం పాటించడం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటూ, వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం అవ్వడం ఒక్కటే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసే మార్గంగా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను చాలా సీరియస్ గా అమలు చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్

కరోనాపై యుద్ధం: అక్కడ మరో ఆరు నెలలు లాక్ డౌన్ ?
కరోనాపై యుద్ధం: అక్కడ మరో ఆరు నెలలు లాక్ డౌన్ ?

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు అన్నీ కుస్తీ పడుతున్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ అన్ని రకాలుగా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ వైరస్. ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దీనికి మందు ఏమి కనిపెట్టకపోవడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తూ ప్రపంచ దేశాలన్నీ ముందుకు కదులుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో దీని నివారణకు ఎవరూ రోడ్లపకి రాకుండా నిరోధించడమే ఏకైక మార్గంగా లాక్ డౌన్ న

జగన్ కు కరోనా కంటే ఈ కలవరం ఎక్కువయ్యిందా ?
జగన్ కు కరోనా కంటే ఈ కలవరం ఎక్కువయ్యిందా ?

ఏపీ ఇప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కుంటోంది. జగన్ పరిపాలన పరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయినా పై చేయి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. జగన్ విషయంలో జగన్ చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కుంటూ ముందుకు వెళ్తుండడంతో పాటు కోర్టుల్లో మొట్టి కాయలు తినడం, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించడం వంటి విషయాల కారణంగా జగన్ తరచుగా విమర్శలు ఎదుర్కుంటున్నారు. జగన్ ఏపీ బడ్జెట్ ను మించిపోయే స్థాయిలో కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నాడు. అయినా ఇ

ఇంట్లో ఉండలేక... బయటకి వెళ్లలేక..! నాయకులకు ఎన్ని కష్టాలో ?
ఇంట్లో ఉండలేక... బయటకి వెళ్లలేక..! నాయకులకు ఎన్ని కష్టాలో ?

కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలు ఈ విపత్తు నుంచి ఎప్పుడు బయట పడదామా అన్నట్టు గా ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే మందు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ వైరస్ కారణంగా 190 దేశాలు సతమతం అవుతున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందుల్లో కి వెళ్ళిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలు మొత్తం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ వైరస్ ప్రభావం చాలా దేశాల్లో చేయి దాటిపోయింది. ప్రపంచ దేశాలకు పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న అమెరికాలోనూ కరోనా వైరస్ ప్రభావం త

ఆ దేశంలో కరోనా వస్తే కాల్చిపారేయడమే ? ఇంత దుర్మార్గమేంట్రా ?
ఆ దేశంలో కరోనా వస్తే కాల్చిపారేయడమే ? ఇంత దుర్మార్గమేంట్రా ?

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి ఎప్పటికి చాలా దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం తమ వల్ల కాదు అంటూ చేతులు చేశాయి. కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుడడంతో పాటు కొత్త కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. దాదాపు 190 దేశాల వరకు ఈ కరోనా బారినపడ్డాయి. ఈ అన్ని దేశాల్లో కంటే ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కూడా తాము ఏమి చేయలేము అంటూ చేతులెత్తేసిన పరిస్థితి కి వచ్చేసింది. కరోనా ధాటికి ఆర్థికంగా

అవి తాగితే కరోనా రాదా ? బ్రహ్మం గారి మఠం పూజారి ఏం చెప్పాడు ? అసలు నిజం ఇదేనా ?
అవి తాగితే కరోనా రాదా ? బ్రహ్మం గారి మఠం పూజారి ఏం చెప్పాడు ? అసలు నిజం ఇదేనా ?

మిరియాలు బెల్లం కలుపుకుని తాగితే కరోనా రాదు అంటూ బ్రహ్మంగారి మఠం ఆలయ పూజారి చెప్పి.. ఆ తరువాత కన్నుమూసాడు అంటూ ప్రచారం సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఆ ఆలయ పూజారి దహన సంస్కారాలు పూర్తయ్యేలోపు మాత్రమే ఈ కషాయం తాగాలి అంటూ కండీషన్లు కూడా పెట్టేశారు. దీంతో జనాలు ఆ ఫార్ములా కషాయాన్ని తాగడం మొదలుపెట్టేశారు. ఈ విషయంపై జనాల్లో తీవ్ర స్థాయిలో చర్చ కూడా నడుస్తోంది. ఇదే కాదు కరోనా కు సంబంధించి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో కథనాల్లో నిజమెంతో  ఎవరికి తెలియడం

వైఎస్ వీరవిధేయుడు జగన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు...?
వైఎస్ వీరవిధేయుడు జగన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు...?

ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఒక పట్టాన ఎవరికి అర్థం కానట్టుగా తయారయ్యాయి.ఏపీలో బలమైన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా ఇస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యధికంగా జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, సరికొత్త నిర్ణయాలు, ప్రజల్లో సానుకూలతను పెంచాయి. అదే సమయంలో జగన్ దూకుడు కి బ్రేకులు వేసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ వస్తోంది. జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ కొన్నికొన్ని వివాదాస్పద నిర్ణయాలు హైలెట్ చ

ఆడవాళ్ళకు చేదు వార్త ? టీవీ సీరియళ్లు నిలిపివేస్తున్నారుగా ?
ఆడవాళ్ళకు చేదు వార్త ? టీవీ సీరియళ్లు నిలిపివేస్తున్నారుగా ?

కరోనా వైరస్ ప్రభావం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కోట్లాది రూపాయలు కష్టం వచ్చి జనాలపై దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. షూటింగ్ ల పైన దీని ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రభావం టీవీ సీరియళ్ల పై కూడా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా సీరియల్ షూటింగులు బంద్ అయ్యాయి. ఎప్పుడో థియేటర్లు మూతపడ్డాయి. ఇక ఇప్పుడు ఆ ప్రభావం టీవీ సీరియళ్ళపై బాగా పడినట్టుగా

జగన్ ఆశలు అడియాసలేనా ? రాజధాని తరలింపు ముగిసిన అధ్యయనమేనా ?
జగన్ ఆశలు అడియాసలేనా ? రాజధాని తరలింపు ముగిసిన అధ్యయనమేనా ?

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జగన్ అమలు చేసిన పథకాలు తప్ప నిర్ణయాలన్నీ రివర్స్ అవుతున్నాయి. కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి చుక్కెెదురవుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది రాజధాని తరలింపు. మూడు రాజధానుల పేరుతో జగన్ పరి పాలన వికేంద్రీకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖ ను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేసేందుకు జగన్ సిద్ధపడ్డారు

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా పాపం పాలకులదేనా ? ప్రజలది కాదా ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా పాపం పాలకులదేనా ? ప్రజలది కాదా ?

కరోనా కరోనా అంటూ ప్రపంచం అల్లాడిపోతోంది. రోజు రోజుకి కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుండటం, పాజిటివ్ లక్షణాలు కలిగిన వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలు అన్ని ఆందోళనలో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కు మందు లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు ? ఎలా వచ్చిందో అన్న విషయం పక్కన పెడితే, ఎప్పుడు ఎవరు దాని ప్రభావానికి బలవుతారో తెలియక అల్లాడిపోతున్నారు.

హెరాల్డ్ కవిత : భయపెట్టావ్ .. బాధ పెట్టావ్ ... సమాజ బాంధవ్యాలను పెంచావ్ !
హెరాల్డ్ కవిత : భయపెట్టావ్ .. బాధ పెట్టావ్ ... సమాజ బాంధవ్యాలను పెంచావ్ !

కాలం కాని కాలంలో, దేశం, కాని దేశం నుండి కంటికి కనిపించని కణజాలాన్ని విస్తరించుకొంటూ, కరోనా మహమ్మారిగా తిరుగుతున్నావ్, మానవుల ప్రాణాలను తీసేస్తున్నావ్ ,మారణాయుధాలకు గాని, మానవ బాంబులకిగాని, అణు యుద్ధాలకి గాని, బెదరని మనిషిని బెదిరేలా చేసావ్! అదిరిపోయేలా చేసావ్ ! కంటికి కనిపించని నీతో చీకటి యుద్ధం చేస్తున్నాడు. నిరంతరం నీవునికికై వెతుకుతున్నాడు, కాని నీవు మరణ మృదంగం వాయించుకుంటూ ఖండాంతరాలు చక్కర్లు కొడుతూ నీ కొరడా ఝుళిపిస్తున్నావ్ ! నీ దెబ్బకి మానవ సంభందాలు తెగిపోయాయ్, మనిషి, మనిషిని అనుమానిస్తు

నారా కరోనా ..! అదే బాబు ఉండి ఉంటే నా సామిరంగా ..?
నారా కరోనా ..! అదే బాబు ఉండి ఉంటే నా సామిరంగా ..?

భజన కు కూడా ఓ హద్దు పొద్దు ఉండాలి కానీ ఇవేవీ పట్టనట్లు తెలుగు తమ్ముళ్ళు డైలాగులు చూస్తే అర్థం అయిపోతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. ప్రస్తుతం దీనికి ఎటువంటి మందులు అందుబాటులో లేవు. కేవలం ఒకరి నుంచి ఒకరికి సోకకుండా అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వాల ప్రధాన విధిగా మారింది. అయితే ఈ విషయం తెలుగు తమ్ముళ్లు ఇంకా గ్రహించినట్టుగా కనిపించడం లేదు. ఏపీలో జగన్ ప్రభుత్వం అసలు పని చేయడమే లేదని, కరోనా వైరస్ నిరోధించేందుకు ఆయన చర్యలు తీసుకోవడం లేదని, అసలు ఏపీకి కరోనా వైర

దినపత్రికలకు దిన దిన గండం ? అందుకేనా ఈ కవరింగ్ ?
దినపత్రికలకు దిన దిన గండం ? అందుకేనా ఈ కవరింగ్ ?

నిర్వహణ భారమే అష్టకష్టాలు పడుతున్న ప్రింట్ మీడియాకు ఇప్పుడు నిజంగానే కష్టకాలం వచ్చి పడింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రింట్ మీడియాకు ఆదరణ బాగా తగ్గిపోయింది. సిబ్బంది జీతభత్యాలు, పత్రిక ముద్రణ, రవాణా, పంపిణి ఇలా ప్రతి దశల్లోనూ ఎన్నో ఇబ్బందులను దినపత్రికలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం ఎక్కువ అవ్వడం, ఆ వైరస్ దినపత్రికల పై ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడంతో పేపర్లు కొనేందుకు జనాలు ఇష్టప

హెరాల్డ్ సెటైర్ : ఆ ఎలుక వైరస్ చైనాకు కొత్తేమో ... మనకు పాతదేరా బాబూ !
హెరాల్డ్ సెటైర్ : ఆ ఎలుక వైరస్ చైనాకు కొత్తేమో ... మనకు పాతదేరా బాబూ !

ఈ ప్రపంచానికి ఏమైంది ? ఇప్పటికే కరోనా కరోనా అంటూ కలవరిస్తూ ప్రపంచమంతా వణికిపోతోంది. ఎక్కడ చూసిన కరోనా మాటలే తప్ప మరో మాట లేదు. అసలు ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్లిపోతుందో తెలియడంలేదు. కలికాలం అని ఒకడు... ఆ వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కాలజ్ఞానంలో అంటూ మరొకరు. మన చుట్టూ ఎప్పుడో ఉండేవాడు కనిపించినా చూడనట్టు వెళ్ళిపోతున్నాం. ఆ మాయదారి కరోనా మనకెక్కడ వస్తుందో తెలియక చస్తున్నాం. అదిగో ఆ ఊరిలో ఫలానా వాడికి కారోనా వచ్చింది అంటే అయ్యో రామా అంటూ వణికి చస్తున్నాం. ఇప్పుడు దేశమంతా కర్ఫ్యూ పెట్టేసారు. ఎవడైన

తమ్ముడి శోభనం ... అన్నకు జైలు ! ఇదేం కరోనరా బాబూ ?
తమ్ముడి శోభనం ... అన్నకు జైలు ! ఇదేం కరోనరా బాబూ ?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టుగా తమ్ముడి శోభనం అన్న అరెస్ట్ కు దారి తీసింది. అసలు ఇదంతా కరోనా ఎఫెక్ట్ కారణంగానే చోటు చేసుకోవడంతో ఇదెక్కడి తలనొప్పులు రా బాబూ అంటూ నెత్తి నోరు బాదుకున్న సంఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అంకంపాలెం లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అన్నగారు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిచెందుతోంది. అది తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ఉండడంతో ప్రపంచంలో దాదాపు 171 దేశాలు అల్లాడిపోతున్నాయి. సామాజికంగా, ఆర్ధికంగా దేశాలన్నీ కుదేలయి

ఛీ దీనెమ్మమ్మ ... జర్నలిస్ట్ జీవితం..! తుపుక్ తుపుక్
ఛీ దీనెమ్మమ్మ ... జర్నలిస్ట్ జీవితం..! తుపుక్ తుపుక్

కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా జనజీవితం అతలాకుతలం అవుతోంది. సామాన్యులు ఎవరూ బయటకి రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాయి. అయితే జనాలు ఇళ్లకే పరిమితం అయినా... పోలీస్, వైద్య, రెవెన్యూ సిబ్బందికి రోడ్ల మీదే తిరగాల్సిన పరిస్థితి ఉంది. వీరితో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసందంగా పనిచేసే మీడియా సిబ్బంది పరిస్థితి మాత్రం ఈ కరోనా కర్ఫ్యులో అధ్వాన్నంగా మారింది. ఈ మేరకు జర్నిలిస్ట్ లు, ఇతర మీడియా సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలోనూ, జర్నలిస్ట్ ల వాట్సాప్ గ్రూపుల్లోనూ వ్యంగ్యంగా ప

హెరాల్డ్ సెటైర్ : పేపర్లు విసిరేవాళ్లు లేర్రో...! ప్రింట్ మీడియాను తినేస్తున్న కరోనా ?
హెరాల్డ్ సెటైర్ : పేపర్లు విసిరేవాళ్లు లేర్రో...! ప్రింట్ మీడియాను తినేస్తున్న కరోనా ?

దెబ్బడిపోయిందిరో ఈ కరోనా గిరోనా ఏంటో తెలియదు గాని మూలిగే నక్క మీద తాటికాయ పడిపోయినట్టుగా అయిపోయిందో ఈ పేపరోళ్ల పరిస్థితి. అసలు న్యూస్ ఛానెల్స్ ఎక్కువయిపోయి ఏ ఛానెల్ చూడాలో తెలియక ... ఏ బ్రేకింగ్ న్యూస్ నమ్మాలో తెలియక తికమక పడిపోతున్నారు జనాలు. చీమ చిటుక్కుమంటే చాలు దాన్ని వంద కోణాల్లో విశ్లేషణలు చేస్తూ చూపిస్తూ... అసలు నిజమ్ ఏంటో ఎవరికీ అర్ధం కాకుండా చూపించిందే  చూపిస్తుండగా ఈ పేపర్లు ఎవడిక్కావాలోయ్ అన్నట్టుగా జనాలు ఉన్నారు. ఇప్పటికే కొనేవాడు లేక, ప్రింటింగ్ ఖర్చులు, జీతాలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎ

హెరాల్డ్ ఎడిటోరియల్ : క్యా 'కరోనా' ? చైనా సాధించేసింది మన పరిస్థితి ఏంటో ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : క్యా 'కరోనా' ? చైనా సాధించేసింది మన పరిస్థితి ఏంటో ?

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ కు సంబందించిన వార్తలే. ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేదు. ప్రతి దేశంలోనూ ఇదే పరిస్థితి. అసలు కరోనా ఈ రేంజ్ లో వ్యాప్తి చెందుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు ఈ రేంజ్ లో ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యాధి ఇదేనేమో. ఇప్పడూ నలుగురు కలిసి వెళ్తుంటే వారిని నేరస్థులుగా చూస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారో వారిని నేరస్థులుగానే చూస్తున్నారు. వారిని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్స్ లో పడేస్తున్నారు. చుట్టాలు వస్తామంటే వద్దు వద్దు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇంతగా ప్ర

హెరాల్డ్ సెటైర్ :  పొమ్మనలేరు .. పోలేము !ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామురో ..?
హెరాల్డ్ సెటైర్ :  పొమ్మనలేరు .. పోలేము !ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామురో ..?

పెళ్లి కుదిరింది అని గంతులేసుకుంటూ నిశ్చితార్ధం చేసుకునేందుకు పిల్ల ఇంటికి ఓ ఇరవైమంది చుట్టాలనేసుకుని ఎగేసుకుని కర్ణాటకలోని రాయచూర్ రైలెక్కేశాము. ఇంకా చాలామంది చుట్టాలని రమ్మని పిలిచాం. కానీ భీమవరం - రాయచూరు మధ్య వారానికి అటు నుంచి ఇటు నుంచి కూడా ఒక్కటే ట్రైన్ ఉంది. వా...రం రోజులా ..? ఓరి బాబో మేము అన్ని రోజులు ఉండలేము కానీ మీరు వెళ్ళొచ్చేయండ్రా అని హ్యాండ్ ఇచ్చేసారు మా సుట్టాలు. పోనీ మీరైనా రండ్రా అంటే మా ఫ్రెండ్స్ కూడా అంతే. ఆ వచ్చినోళ్లల్లో ఓ పదిమంది మా ఫ్యామిలీ ఉంటే.. మిగతావోళ్ళు మాత్రం మొహమ

కరోనా ఎఫెక్ట్ వారికి... వీరికి ఇబ్బందులేగా ? ఎలా చక్కదిద్దుతారో
కరోనా ఎఫెక్ట్ వారికి... వీరికి ఇబ్బందులేగా ? ఎలా చక్కదిద్దుతారో

ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావడంలేదు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచం అంతా వణికిపోతోంది. కరోనా వైరస్ బారిన పది ప్రపంచం అల్లాడిపోతోంది. కొన్ని కొన్ని దేశాలు కరోనా నివారణ తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేసిన పరిస్థితి దాపురించింది. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితిథుల్లో ఈ నెల చివరి తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజా రవాణా మొత్తాన్ని స్థంబ

జగన్ కు కేంద్రం అలా చెప్పిందా ? టీడీపీ హ్యాపీనా ?
జగన్ కు కేంద్రం అలా చెప్పిందా ? టీడీపీ హ్యాపీనా ?

ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ వైకిరి స్పష్టంగా అర్ధం కావడంలేదు. ఏపీ బీజేపీ నేతలు జగన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండగా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం జగన్ ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పడకుండా వ్యవహరిస్తోంది. జగన్ కు అన్ని విధాలా మద్దతు పలుకుతూ, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తోంది. తాజాగా ఏపీ శాసనమండలి విషయంలో కూడా కేంద్రం ఇదే వైకిరితో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ శాసనమండలి రద్దు చేసేకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్సీలను మీ దారిలోకి తెచ్చుకోవాలంటూ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఎలాగూ మరో రెండు సంవ

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలోనూ అదే రచ్చా ?
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలోనూ అదే రచ్చా ?

పార్టీ ఎన్ని వాడుదుడుకుల్లో ఉన్నా,తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం మార్పు వచ్చేట్టు కనిపించడంలేదు. ఆ కారణంగానే కాంగ్రెస్ ఇక్కడ రోజు రోజుకి దిగజారుతున్నట్టుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవి తమకు కావాలంటే తమకు కావాలంటూ నాయకులు ఎవరికి వారు పోటీ పడుతూ కనిపించారు. పార్టీ సీనియర్ నాయకులంతా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకుని రచ్చ రచ్చ చేశారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి కూడా తెలనొప్పులు తీసుకొచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్ని

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరకట్ట కరోనా... ఆ వైరస్ నిజమేనా ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : కరకట్ట కరోనా... ఆ వైరస్ నిజమేనా ?

ఏపీలో స్థానిక సమస్థల ఎన్నికల కోలాహలం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఉరుముల్లేని పిడుగులా వాయిదా నిర్ణయం రావడం, దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుండడం తదితర పరిణామాలన్నీ ఏపీలో చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీలో అనేక రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. దాదాపు ఎన్నికల తంతు చివరి దశలో ఉండగా ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు. ఏదైతేనేమి ఎన్నికల వాయిదా పడడం, దీనిపై పెద్దఎత్తున రాద్ధాంతం జరగడం, ఏపీ ఎన్నికల కమిషనర్ తీరుపై వైసీపీ నాయకులంతా తీవ్ర స్థాయిలో విమ

జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా ? మార్పు కనిపిస్తోందిగా ?
జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా ? మార్పు కనిపిస్తోందిగా ?

ఏపీ సీఎం జగన్ ఎంతటి మొండిఘటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని వాదించే రకం. అంతే కాదు తాను ఏమి చెప్పాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా చేసి చూపించడం జగన్ స్టైల్. ఆ వైకిరి కారణంగానే జగన్ తరచుగా వివాదాస్పదం అవుతున్నాడు. ఇక జగన్ తొమ్మిది నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, పథకాలు అయితేనేమి జగన్ అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించాడు. దీంతో జగన్ అంటే ఏంటో అందరికి అర్ధం అయిపోయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కానీ, రాకముందు కానీ మీడియా విషయంలో జగన్ వైకిరి

బాబు పనైపోయిందా ? సొంత పార్టీ నాయకులే నమ్మకం కోల్పోయారా ?
బాబు పనైపోయిందా ? సొంత పార్టీ నాయకులే నమ్మకం కోల్పోయారా ?

తెలుగుదేశం పార్టీ పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క పార్టీ ఉనికిని ఏ విధంగా చాటి చెప్పాలో తెలియక సతమతం అవుతూనే మరోవైపు పార్టీ  నాయకుల వలసలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా పెద్దగా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం వయస్సు రీత్యా చూసుకున్నా చంద్రబాబు పరిస్థితి చూస్తే ఆయన వయస్సు ఏడు పదులు దాటుతోంది. క్రమక్రమంగా పార్టీకి దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన తరువాత పార్టీని ముందుకు నడిపించే సమర్థుడైన, బలమైన

చేరికలతో వైసీపీ కళకళ ... వైసీపీ నాయకుల విలవిల ?
చేరికలతో వైసీపీ కళకళ ... వైసీపీ నాయకుల విలవిల ?

ఏపీ అధికార పార్టీలో చేరికల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులంతా వచ్చి వైసీపీలోకి క్యూ కడుతుండడంతో ఆ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలకు జగన్ తెర తీశారు. దీంతో టీడీపీలో ఉన్న అసంతృప్తి వాదులు, రాజకీయ భవిష్యత్తుపై బెంగ ఉన్నవారు ఇలా అంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా అనేకమంది చేరుతూనే ఉన్నారు. అయితే ఈ చేరికల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు వైసీపీలో నాయకులకు కొత్త బెంగ వచ్చి పడింది. ప్ర

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వెనుక చైనా 'కంత్రీ' వ్యూహం ? బయో వెపన్ ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వెనుక చైనా 'కంత్రీ' వ్యూహం ? బయో వెపన్ ?

కరోనా.. కరోనా అంటూ ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రపంచ దేశాలను ఈ కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఏ ప్రాంతాలకు వెళదామన్నా, వేరే ప్రాంతాల నుంచి  బంధువులు వచ్చినా ... భయంతో ఇప్పుడు జనాలు అల్లాడిపోతున్నారు. చైనాలో పుట్టి పెరిగిన ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మరణించారు. లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది భయంతో వణికి పోతున్నారు. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు సంభవించాయి. అన్ని రాష్ట్రాలకు ఈ కరోనా వైరస్ పాకింది.ఈ వైరస్ భయంతో చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో  పాఠశాలలకు, ఆ

'పప్పు' అన్నం పెట్టి వారికి పదవులు రాకుండా చేశావా లోకేష్..?
'పప్పు' అన్నం పెట్టి వారికి పదవులు రాకుండా చేశావా లోకేష్..?

కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారసులకు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ తనను తాను గొప్ప నేతగా ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ముందు ముందు రాజకీయాల్లో ఏ విధంగా రాణించాలని విషయంపై వారంతా కలిసి చర్చించారు. అయితే ఆ విందులో లోకేష్ కంటే ఆయన భార్య నారా బ్రాహ్మణి బాగా హైలెట్ అయిన సంగతి తెలిసింది. అయితే ఆ విందు తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తులు చెలరేగాయి. కేవలం వారసుల నాయకులు మాత్రమే మీకు

మండలి రద్దు కావడం లేదా ? ఇంత షాక్ ఇచ్చావేంటి జగన్ ?
మండలి రద్దు కావడం లేదా ? ఇంత షాక్ ఇచ్చావేంటి జగన్ ?

ఏపీ శాసనమండలి రేపోమాపో రద్దవుతుందని అంచనాల్లో అందరూ ఉండగా.. శాసన మండలి ఇప్పట్లో రద్దు అయ్యే అవకాశమే లేదన్నట్లుగా ఏపీలో రాజకీయ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా శాసన మండలిని రద్దు చేసి తీరాలన్న కసితో ఉన్న సీఎం జగన్ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దవుతుందని చెబుతూ వస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు ఉండడంతో ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేనాటికి శాసన మండలి రద్దు అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో చేరికలు చూస్తే శాసన మండలి రద్దయ్యే అవకాశం లేదనే వి

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆరేళ్లయినా అతీ గతీ లేదేమి సేనాని ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆరేళ్లయినా అతీ గతీ లేదేమి సేనాని ?

జనసేన పార్టీ స్థాపించి నేటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటికీ ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కు ఉన్నట్టుగా ఇప్పటికీ కనిపించడం లేదు. ఒక బలమైన, సమర్ధుడైన నాయకుడు గా తనను తాను తీర్చిదిద్దుకోవడంలో పవన్ విఫలమవుతూనే వస్తున్నారు. కనీసం సొంత పార్టీ నాయకులకు కూడా ఆయన భరోసా కల్పించలేకపోతున్నారు. అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న మాట పక్కన పెడితే ఎంతకాలం రాజకీయాల్లో ఉండగలుగుతుంది అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్ప

రేవంత్ పులి సింహం ఏమీ కాదు ! నేను  విజిలేస్తే ...?
రేవంత్ పులి సింహం ఏమీ కాదు ! నేను  విజిలేస్తే ...?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఆ పార్టీ నాయకుల ఆగ్రహం ఇంకా చల్లారినట్టు కనిపించడంలేదు. సొంత పార్టీ నాయకుడైన రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా విమర్శలు చేస్తూ ఉండటం తో కాంగ్రెస్ పరువు బజారున పడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం చేసుకోకుండా,  మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పులి, సింహం అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది అసత్య కథనాలు ప్రచా

మీరే రావాలి ... ఎన్నికలు ఆపాలి ! కేంద్రానికి ఏపీ బీజేపీ నేతల మొర ?
మీరే రావాలి ... ఎన్నికలు ఆపాలి ! కేంద్రానికి ఏపీ బీజేపీ నేతల మొర ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి వైసీపీ, టీడీపీ పార్టీలతో పాటు జనసేన బీజేపీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఏపీలో తమకు బలం అంతంత మాత్రమే అని తెలిసినా ఏపీ బిజెపి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి దూకారు. వైసిపి బలం ఎక్కువగా ఉండడం, మళ్ళీ తమకు గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో ఏపీ బీజేపీ నేతలతో పాటు జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఇప్పుడు ఏపీలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీకి ఈ షాక్ లు ఏంటి ? వైసీపీలో ఈ చేరికలు ఏంటి ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీకి ఈ షాక్ లు ఏంటి ? వైసీపీలో ఈ చేరికలు ఏంటి ?

సాధారణంగా అధికారం ఎటువైపు ఉంటే నాయకులు అటువైపుగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అప్పటి వరకు తాము ఉన్న పార్టీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులు అన్నిటినీ ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుని పార్టీ మారిపోతుంటారు. పనిలో పనిగా తమతో పాటు తమ అనుచరగణం మొత్తం తమ వెంట తీసుకుపోతున్నారు. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి నెల, రెండు నెలల్లో చోటు చేసుకుంటాయి. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతుండటంతో తెలుగుదేశం పార్టీల

టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ ? బాబు భయం వెనుక కారణం ?
టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ ? బాబు భయం వెనుక కారణం ?

తెలుగుదేశం పార్టీకి ఒకవైపు ఓటమి భయం తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ లను అధికార పార్టీ వైసీపీ ట్యాప్ చేస్తుందేమోనని భయం వెంటాడుతోంది. గతంలో ఒకసారి టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన గొంతు కూడా బయటకు వచ్చింది. 2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉండే హక్కు ఉన్నాసరే ఆగమేఘాల మీద చంద్రబాబు అమరావతికి పయనమయ్యారు. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చంద్

రేవంత్ వ్యవహారం తేల్చాల్సిందే ! మంకుపట్టు పడుతున్న కాంగ్రెస్ సీనియర్లు
రేవంత్ వ్యవహారం తేల్చాల్సిందే ! మంకుపట్టు పడుతున్న కాంగ్రెస్ సీనియర్లు

రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరింతగా రాజుకుంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి విషయంలో గుర్రుగా ఉంటూ వస్తున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు ఇదే అదునుగా రేవంత్ దూకుడు తగ్గించడంతో పాటు ఆయన ను  ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో రేమండ్ లో ఉన్నారు.ఇదే అదునుగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా సిద్ధమవుతున్నారు. మొదటినుంచి రేవంత్ రెడ్డి పార్టీ ఎదుగుదల కంటే తన సొంత రాజకీయ ఎదుగుదల కోసమే ప్రయత్

ఆయనా సైకిల్ దిగేస్తున్నాడా ? కర్నూల్ లో టీడీపీకి కష్టాలైనా ?
ఆయనా సైకిల్ దిగేస్తున్నాడా ? కర్నూల్ లో టీడీపీకి కష్టాలైనా ?

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసలే కష్టాలకు ఎదురీదుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కాలనే విషయంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎన్ని చేసినా పార్టీ కి దక్కే స్థానాలు అంతంత మాత్రమే అని తేలిపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇదే సమయంలో వైసీపీలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, అత్యంత కీలకమైన వ్యక్తులు పార్టీని వీడి అధికార పార్టీ వైసీపీలో చేరడమే కాకుండా, ఆ సందర్భంగా వారు పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో చంద్

ఇస్తే తనకి లేదా సీనియర్ కి ! రేవంత్ వద్దని ఏం చెప్పవయ్యా కోమటిరెడ్డి
ఇస్తే తనకి లేదా సీనియర్ కి ! రేవంత్ వద్దని ఏం చెప్పవయ్యా కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు మరింత వేడెక్కాయి. త్వరలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉండడం, రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. ఢిల్లీ కర్ణాటక పిసిసి అధ్యక్షులను న

పాపం ! ఏపీలో జనసేన, బీజేపీ పరిస్థితి ఇదా ?
పాపం ! ఏపీలో జనసేన, బీజేపీ పరిస్థితి ఇదా ?

బిజెపి జనసేన పార్టీల రెండు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ముందుకు వెళుతున్నాయి. ఉమ్మడిగా అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ పై రెండు పార్టీలకు చెందిన అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో బిజెపి అగ్ర నాయకులు వైసిపి తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక బిజెపి జనసేన పార్టీ పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో వైసీపీ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటోంది అంటూ ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. జనసేన, బిజెపి మేనిఫెస్టో ఆవిష్కరిస్తున్

రేవంత్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? ఫైర్ అయిన హనుమంతహన్న ?
రేవంత్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? ఫైర్ అయిన హనుమంతహన్న ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడక పోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో రేవంత్ అనుచరుల  నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిప

ఫలితం ముందే పసిగట్టిన బాబు ? బెదిరింపులతో కూడిన వినతి ఎందుకో ?
ఫలితం ముందే పసిగట్టిన బాబు ? బెదిరింపులతో కూడిన వినతి ఎందుకో ?

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తాయి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందుగానే గ్రహించేసినట్టుగా కనిపిస్తున్నారు. అందుకే అయినా వేదాంత ధోరణితో మాట్లాడుతూనే.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎక్కడ అధైర్యం ఏర్పడకుండా ధైర్యం చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్లీ మీ నెత్తిన ఎక్కించుకోకండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రాన్ని నాశనం చే

పవన్ సినిమా స్టార్ ! నాదెండ్ల పొలిటికల్ స్టార్ ?
పవన్ సినిమా స్టార్ ! నాదెండ్ల పొలిటికల్ స్టార్ ?

జనసేన పార్టీ రాజకీయ సిద్ధాంతం ఏంటో ? ఆ పార్టీ వేస్తున్న అడుగులు ఎటు వైపో తెలియక ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు కనిపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వెళ్లడంతో, అసలు మళ్లీ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పవన్ యక్టివ్ అవుతారా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా పవన్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తూ జనసేన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మొత్తం జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల మన

జగన్ కు 'మాచర్ల ' మచ్చ ? పరువు తీశారు గా ?
జగన్ కు 'మాచర్ల ' మచ్చ ? పరువు తీశారు గా ?

 తానొకటి తలిస్తే పార్టీ నాయకులు మరొకటి తలచినట్టుగా తయారయింది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలి అనే తపనతో జగన్ ప్రతి నిమిషం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తూ, ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూనే పార్టీని కూడా బలోపేతం చేస్తున్నారు. జగన్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ, ఏపీలో ప్రవేశపెట్టిన పథకాలను తమతమ రాష్ట

ఆ టిడిపి అధ్యక్షుడుని మార్చేస్తారా ? లాభం లేదా ?
ఆ టిడిపి అధ్యక్షుడుని మార్చేస్తారా ? లాభం లేదా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరవుతున్నా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు అదే స్థాయిలో దృష్టి పెట్టారు. తెలంగాణలో టిడిపి పూర్తిస్థాయిలో కనుమరుగైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నా.. చంద్రబాబు మాత్రం తెలంగాణలో పార్టీకి జీవం పోసి, తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నాయకుల కొరత ఉన్నా, క్షేత్రస్థాయిలో బలంగా ఉందని,టిడిపిని ఆదరించే బలమైన కేడర్ ఇంకా చెక్కు చెదరలేదు అని బాబు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీని పరుగులు పెట్ట

రోజా మంత్రి అవుతున్నారా ? జగనన్న క్లారిటీ ఇచ్చారా ?
రోజా మంత్రి అవుతున్నారా ? జగనన్న క్లారిటీ ఇచ్చారా ?

వైసీపీ తరపున రాజ్యసభ స్థానాలు ఖరారు కావడం, రాజ్యసభ స్థానాలు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలోనే మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉండడంతో మళ్లీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో కొత్త ఆశలు చిగురించాయి. జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమందికి తొలివిడతలో మంత్రి పదవులు దక్కుతాయని అందరూ అంచనా వేశారు. అయితే జగన్ మాత్రం సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసి తన స్నేహితులందరికీ మొండిచేయి చూపారు. కొత్తగా ఎన్నికైన వారికి, ఎవరూ ఊహించని వ్యక్తులకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో

జగన్ దృష్టంతా ఆ నిధుల మీదా ? అందుకే ఇంత హడావుడినా ?
జగన్ దృష్టంతా ఆ నిధుల మీదా ? అందుకే ఇంత హడావుడినా ?

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా అతి తొందర్లోనే ముగించేయాలని చూస్తున్న జగన్ అందుకోసం తనకు ఎదురవుతున్న చిక్కుముడులు అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ, ఫలితాల ప్రకటన అన్నీ ఈ నెలాఖరులోపు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జనవరిలో జరగాలి. బీసీలకు 59 శాతం రిజర్వేషన్ మీద కోర్టు పిటిషన్ దాఖలు కావడంతో రెండు నెలల సమయం గడిచిపోయింది.

హెరాల్డ్ ఎడిటోరియల్ : బావకి బాలయ్య వెన్నుపోటు ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : బావకి బాలయ్య వెన్నుపోటు ?

'వెనుపాటు' అంటే గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు పేరు. గతంలో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు అనే నింద అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన బావ, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడనే భయం, బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, మొదటిసారిగా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజకీయ జీవిత

జగన్ సార్..! మీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?
జగన్ సార్..! మీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

వైసీపీలోకి ఎప్పుడు ఒక్కొక్కరుగా నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతుండడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు చేరికలపై పెద్దగా ఆసక్తి చూపించని జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో తమ రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ తెరతీశారు. దీంతో తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని భావిస్తున్న నేతలు, అసంతృప్తి, రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్నవారు, ఇలా అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు వలస వచ

రేవంత్ ను పట్టించుకునేవారే లేరా ? రెండుగా చీలిపోయారేంటయ్యా ?
రేవంత్ ను పట్టించుకునేవారే లేరా ? రెండుగా చీలిపోయారేంటయ్యా ?

రోజురోజుకు బలం పెంచుకుని టీఆర్ఎస్ కు దీటైన పార్టీగా నిరూపించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో తమ వేళ్ళతో తమ కంటినే పొడుచుకునే విధంగా తయారయింది. ఒకరి ఎదుగుదల మరొకరు ఓర్చుకోలేని విధంగా నాయకుల వ్యవహారం ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా తో కేసీఆర్ ఫామ్ హౌస్ ను తన అనుచరుల ద్వారా చిత్రీకరించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలంగాణ

అక్కడ టీడీపీ జనసేన పొత్తు పెట్టేసుకున్నాయ్ ?
అక్కడ టీడీపీ జనసేన పొత్తు పెట్టేసుకున్నాయ్ ?

రాజకీయ పార్టీల అధినేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గ్రామ స్థాయి నాయకులు తామే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతుండడంతో రాజకీయ పార్టీలన్నీఎత్తులు, పైఎత్తులు వేస్తూ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన, బిజెపి కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే విజయవాడలో రెండు పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. ఎవరు ఎక్కడి న

స్పీడు మీద తిరుగుతున్న 'ఫ్యాన్' ! వారికి మాత్రమే ఉక్కబోత ?
స్పీడు మీద తిరుగుతున్న 'ఫ్యాన్' ! వారికి మాత్రమే ఉక్కబోత ?

ఏపీలో ఫ్యాను గాలి జోరుగా వీస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధమైన వాతావరణం కనిపించిందో ఇప్పుడు గ్రామాల్లోనూ అదేవిధంగా వైసీపీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించేలా, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికార వైసిపి తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతుండగా, టిడిపి, బిజెపి, జనసేన తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ న

ఊహించని ట్విస్ట్ లు ... ఎడాపెడా చేరికలు ! భలేవాడివి బాసు ?
ఊహించని ట్విస్ట్ లు ... ఎడాపెడా చేరికలు ! భలేవాడివి బాసు ?

ఊహించని ట్విస్ట్ లు ఎన్నోఇస్తూ, ప్రతిపక్షాలకు, ప్రజలకు జగన్ ఇస్తున్న హామీలు , షాకులు అన్నీ ఇన్నీ కాదు. తాము ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉండడంతో మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో జగన్ ఉన్నారు. దీనికోసమే క్రమక్రమంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని బలహీనం చేసే పనిలో జగన్ ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీలోకి వచ్చేందుకు చాలా మంది నాయకులను జగన్ వెయిటింగ్ లో పెట్టారు. చూద్దాంలే అన్నట్టు గా వ్యవహరించారు. కానీ క్రమక్రమంగా టిడిపి బలం పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుండడంతో జగన్ ముందుగానే జా

నమ్మకద్రోహి బాబు !  కదిరి చెప్పిన అదిరిపోయే నిజాలు
నమ్మకద్రోహి బాబు !  కదిరి చెప్పిన అదిరిపోయే నిజాలు

నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్టని, ఆయన తన విషయంలో ఎంతో నమ్మక ద్రోహం చేశాడని, టిడిపి సీనియర్ నేత, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు అత్యంత ఆప్తులైన కదిరి బాబురావు వ్యాఖ్యానించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తాను తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వస్తానని కలలో కూడా ఊహించలేదని, తెలుగుదేశం పార్టీతో 34 ఏళ్ల అనుబంధం ఉందని, తన మొదటి ఓటు కూడా టీడీపీకే వేశానని ఆయన చెప్పుకొచ్చ

విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగుతున్నారా ?
విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగుతున్నారా ?

ఎప్పటి నుంచో సైకిల్ దిగాలని చూస్తున్నా అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు చాలా కాలంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక దశలో వారు వైసీపీలోకి వెళ్దామని చూసినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో బిజెపిలో చేరాలనే ప్రయత్నాలను వారు విరమించుకున్నారు.  టిడిపి ప్రజా ఉద్యమాల ద్వారా బలం పెంచుకుంటున్నట్టుగా కనిపించడంతో పార్టీ మారాలన్న వీరంతా వేచి చూసే ధోరణిని వీరంతా అవలంబించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా టిడిపి నుంచి బయటపడాలని చూస్తున్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏపీలో జరగబోయే స్థా

కేటీఆర్ చేతులేత్తేశాడా ? టీఆర్ఎస్ లో వార్ ముదిరిపోయిందా ?
కేటీఆర్ చేతులేత్తేశాడా ? టీఆర్ఎస్ లో వార్ ముదిరిపోయిందా ?

పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా తయారైంది తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పరిస్థితి. పార్టీలో కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ పెత్తనం చేస్తూ..పార్టీలో నాయకులు ఎక్కడా  క్రమశిక్షణ తప్పకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా నాయకుల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, ఎక్కడా అవి సర్దుబాటు అవ్వకపోగా మరింతగా ముదిరిపోతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లోనూ పార్టీ పరిస్థిత

రారండోయ్ టీడీపీని పాతరేద్దాం ? వలసలకు గేట్లు ఎత్తేసిన జగన్ ?
రారండోయ్ టీడీపీని పాతరేద్దాం ? వలసలకు గేట్లు ఎత్తేసిన జగన్ ?

ఎత్తులకు పై ఎత్తులు వేయడం రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయమే. ఇప్పుడు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు 40 ఇయర్స్ పొలిటికల్ ఇండ్రస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కు కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ దీనికోసం సామ, బేధ,  దండోపాయాలు అన్ని ఉపయోగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పై చేయి సాధించకుండా ఉండేలా జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్

ఆ ముగ్గరూ ఎక్కడయ్యా ? పార్టీ వారిని నమ్మడంలేదంటగా ?
ఆ ముగ్గరూ ఎక్కడయ్యా ? పార్టీ వారిని నమ్మడంలేదంటగా ?

టిడిపిలో ఉన్నా, బిజెపిలో చేరినా తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని  ముగ్గురు రాజ్యసభ సభ్యులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ చంద్రబాబు తర్వాత తామే అన్నట్లుగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారు. అంతేకాకుండా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అందరి మీద పెత్తనం చేసేవారు. కానీ గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు బిజెపి ఈ ముగ్గురు నేతలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టి.జి.వెంకటేష్ లను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు చేయడంతో హడలెత్తి పోయిన వీ

అలా ఫాలో అయ్యి... ఇలా ఫలితాలు సాధిస్తావా జగన్ ?
అలా ఫాలో అయ్యి... ఇలా ఫలితాలు సాధిస్తావా జగన్ ?

ఎందుకు కలిశారో ..?  ఎలా కలిసారో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు స్నేహం చూస్తే మాత్రం ఒకరి బాటలో మరొకరు నడుస్తూ, ఒకరిని ఒకరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి అసెంబ్లీలో సైతం కేసీఆర్ జగన్ పొగుడుతున్నారు. అలాగే జగన్ కూడా కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఏపీలోను అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...