దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించట అని అర్థము. శరీరమును, మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం. 

మరింత సమాచారం తెలుసుకోండి: