Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?

'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?

నిర్మాత‌గా హుస్సేన్(ఎ.ఎండి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'నేత్ర'. లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం, కేదార్‌శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ' మా ' అధ్య‌క్షుడు డా. న‌రేష్ , నటుడు శివబాలాజీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

' బిగిల్ ' వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌...

' బిగిల్ ' వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌...

కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బిగిల్ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కే ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గ‌తంలో అట్లీ - విజ‌య్ కాంబోలో

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కరణం బలరాం..!!

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కరణం బలరాం..!!

టీడీపీ పార్టీ ప్రజాప్రతినిధిగా అనువజ్ఞుడైన రాజకీయ నేతగా పేరున్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే వ్యవహరం చంద్రబాబును ఆలోచన లో పడేశాయి. ఒక పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎలా మరోపార్టీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు పోతారని చంద్రబాబు ఉడికిపోతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే ఎవరో ఇపుడు చూద్దాం.

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!

గత 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి.  బస్సులు కదలపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రజల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం పిల్లల స్కూల్ సెలవుల తేదీని పొడిగించింది. ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నది.  అంతేకాదు, తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఉద్యోగంలోకి తీసుకొని బస్సులను నడిపిస్తోంది.  

మరోసారి జగన్ ని టార్గెట్ చేసిన జేసీ...!!

మరోసారి జగన్ ని టార్గెట్ చేసిన జేసీ...!!

సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎలా అయితే జనాల్ని ఆకట్టుకుంటారో.! ఇప్పడు టీడీపీ సీనియర్ నేత - మాజీ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి సైతం ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకొని జేసీ వ్యాఖ్యానించారు. అయితే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన జేసీ... జగన్ సీఎం అయ్యాక మాత్రం కొంత తన వైఖరి ని మార్చేశారు.. జగన్ కు అనువుగా పాజిటివ్ గా కొన్ని చిలక పలుకులు పలికేస్తున్నారు..

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసి దీక్ష

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసి దీక్ష

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ నేతలు మద్దతు పలికిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఆర్టీసి కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటూ వారికి తమ సంఘీభావం తెలుపుతూ ఓయూ జేఏసి నేతలు.. తాజాగా మంగళవారం నాడు జలదీక్ష కూడా చేపట్టారు. సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని జఏసి నేతలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

ఏపీ కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

ఏపీ కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినేట్ సమావేశం మూడు గంటలకు ముగిసింది. మంత్రివర్గంతో చర్చలు జరిపి సీఎం జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం చేనేత కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల సాయం, మత్స్యకారులకు వేట నేషేధ సమయంలో ఇచ్చే 10 వేల రూపాయల సాయంకు ఆమోద ముద్ర వేసింది.

పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?

పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలోని చార్కి దాద్రిలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘‘హిమాలయ నదుల్లో మనకు దక్కాల్సిన నీళ్లలో మెజార్టీ వాటాను పాకిస్తాన్​ వాడుకుంటోంది. ఈ తంతు 70 ఏండ్లుగా జరుగుతున్నా గత ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు. ఇకపై ఈ ఆటలు సాగనివ్వం. పాక్​కు వెళ్లే మన నీళ్లను ఆపేస్తాం’’అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆ నీళ్లను హర్యానా, రాజస్థాన్​కు తరలిస్తామని, ఈ పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని,

టుడే టాప్ 10 న్యూస్ 2 PM

టుడే టాప్ 10 న్యూస్ 2 PM

మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ పార్టీకి చెందిన అత్యంత ముఖ్య నేతలను చిరంజీవి ఈరోజు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను చిరంజీవి కలవనున్నారు. వెంకయ్యతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను చిరంజీవి

ముఖ్య వార్తలు

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

పాపులర్ వార్తలు

మరిన్ని

Latest Gallery

Actress Photos

Actors Photos

Events Photos

Sizzlers Photos

Load More explore more stories by hitting the load more, all the interesting news and updates at your finger tips.
that is all that we have in this space, we have much more that you can explore...
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...