పాచి, బురద, కప్పలు, పాములు ఇవన్నీ పద్మాలతో కలసి మడుగులోనే ఉంటాయి. పద్మాలు కావాలనుకొన్నవాడు వాటినే గ్రహిస్తాడు కానీ, తదితరాలను గ్రహించడు. ఇట్లే ఈ సమాజంలో గుణాలూ, దోషాలూ ఒకే చోట కలిసే ఉంటాయి. కాబట్టి గుణాలు కోరేవాడు దోషాలు వదలి గుణాలనే గ్రహించాలి. సంస్కృత సూక్తి
మరింత సమాచారం తెలుసుకోండి: