జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్బంలో తనకు ఎదురయ్యే కష్టాల నుండి తప్పుకోవడానికి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. గానీ ఆ ఆలోచన తాత్కాలికమే. అంతలోనే నావాళ్ళు, నేను, నారక్తం పంచుకున్నవాళ్లు అని మనసు అటువైపే పోతుంది. ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాలి అంటే అవివాహితులై ఉండి. వయసుకి, చదువుకి సంబంధించిన నిబంధనలు పాటిస్తూ శిష్యరికం చేయాలి.  ఇది పూర్తిస్థాయి సన్యాసం కాదు. తెల్లటి వస్త్రాలతో దాదాపు పదేళ్లు సేవ చేస్తే అప్పుడు కాషాయ వస్త్రాల్లో దాదాపు పదేళ్లు సేవ చేస్తే అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించే యోగ్యత లభిస్తుంది.  అప్పడు ఆ మఠం యెక్క సాంప్రాదాయాలను బట్టి పేరు మార్చి పూర్తిస్థాయి సన్యాసిగా పరిగణిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: