టీవీఎస్ లో మరో కొత్త మోడల్ బైక్ లాంఛ్.. ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలు..టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోటార్ సైకిల్. 2021 ఎడిషన్ కు చెందిన ఈ బైక్ ధర వచ్చేసి ఎక్స్ షోరూంలో రూ.1.31 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.