టొయోటా లో ఆ కారుకు ఇండియా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..టొయోటా అర్బన్ క్రూజర్. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.8.4 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఈ వాహనం టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.11.3 లక్షలుగా నిర్దేశించింది. ధర తక్కువ ఎక్కువ మన్నిక ఉన్న ఈ కారును చాలా మంది ఇష్టపడుతున్నారు..