వోక్స్ వాగెన్ టిగ్వాన్ మరియు వోక్స్ టిగ్వాన్ ఆల్ స్పేస్ కార్లు.. ఈ రెండు ఫీచర్లలో గట్టి పోటీని ఇస్తున్నాయి..వోక్స్ వాగెన్ టిగ్వాన్ ప్రారంభ ధర 33.12 లక్షల రూపాయలుగా సంస్థ నిర్ణయించింది.. ఇక టిగ్వాన్ వాహనం ప్రారంభ ధర 28.14 లక్షల వరకు ఉంటుంది..ఈ కార్లలో ధర తక్కువగా ఎక్కువ మైలేజ్, ఎక్కువ ఫీచర్లు ఉన్న కారు అంటే టిగ్వాన్ ఆల్ స్పేస్ కార్లు బెస్ట్ అని వాణిజ్య నిపుణులు అంటున్నారు..