హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ రెండు కార్లూ 1.5-లీటర్ నేచుల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి.. రెండు కార్లలో ఫీచర్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి..ఒక ధర మాత్రం కాస్త వ్యత్యాసం కలిగి ఉంటుంది..కియా సెల్టోస్ 10వేల రూపాయలు చౌకగా దొరుకుతుండగా.. ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో సెల్టోస్ కంటే క్రెటా రూ.85,000 అధికంగా ఉంది...