హోండా రెప్సాల్ ఎడిషన్ మోడళ్లు లాంఛ్.. రెప్సాల్ హోండా లిమిటెడ్ వర్షన్లు అయిన హార్నెట్ 2.0, డియో మోడళ్లను భారత విపణిలో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త హోండా హార్నెట్ రెప్సాల్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.1.28 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అదే హోండా డియో రెప్సాల్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.69,757లుగా కంపెనీ నిర్ణయించింది..