హోండా యాక్టివా 20 సంత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..యానివర్సరీ ఎడిషన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ యాక్టివా 6జీ మోడల్ కు చెందినది. ఈ సరికొత్త హోండా యాక్టివా 6జీ 2020 మోడల్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. అదే స్టాండర్డ్, డీలక్స్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.66,816లుగా సంస్థ నిర్దేశించింది. రెండో మోడల్ ధర వచ్చేసి రూ.68,316లుగా కంపెనీ నిర్ణయించింది..