టాటా మోటార్స్ టీగోర్ కారు కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ కారు ధర 5.39 లక్షల రూపాయలు కాగా నెలకు 4,112 రూపాయల చొప్పున సులభ వాయిదాలలో చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు..