మార్కెట్ లో సందడి చేస్తున్న సరికొత్త ఆటో..అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న పియాజియో ఆటో..పియాజియో ఆపే ఎక్స్ట్రా ఎల్డీఎక్స్ ప్లస్ ధర రూ.2,65,615గా ఉంది. 30000 కిలో మీటర్ల మన్నికను కూడా ఇస్తుందనీ కంపెనీ వెల్లడించింది..