ఆ కంపెనీ కార్ల పై భారీ ఆఫర్లు.. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, డాట్సన్, మరిన్ని సంస్థలు రాయితీలు ప్రకటించాయి. కరోనా కారణంగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆటోమొబైల్ సంస్థలు గత కొన్ని రోజులుగా మళ్లీ కోలుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ కార్లపై జిగేల్ మనే ఆఫర్లను అందిస్తున్నారు.