ఏప్రిల్లా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం.. లాంచ్ బుకింగ్స్‌ను పియాజియో ప్రారంభించింది. రూ.5వేలు చెల్లించి స్కూటర్‌ను ప్రీబుక్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.. ఈ స్కూటర్ పీచర్లు వాహనదారులను ఆకట్టుకుంటుంది. మార్కెట్ లోకి రాక ముందే ఈ స్కూటర్ క్రేజ్ పెరిగింది. బుకింగ్ కొరకు కష్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.