టీవీ అమ్మకాల్లో దిగిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ.. ఇన్ ఫీనిక్స్ 32ఎక్స్1, 43ఎక్స్ మోడళ్లను విడుదల చేసింది.32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.11,999గా, 43 అంగుళాల టీవీ ధర రూ.19,999 గా ప్రముఖ షో రూం నిర్ధారించింది. ఈ టీవీ ల క్లియర్ సేల్ అనేది ఈ నెల 18 నుంచి అందుబాటిలోకి రానుంది..