2020 లో భారత మార్కెట్ లో సందడి చేయడంతో పాటుగా, మంచి సేల్స్ ను అందుకున్న బైకులు అంటే ఇవే.. కెటిఎం 390 అడ్వెంచర్,రాయల్ ఎన్ఫీల్డ్ మీటియెర్ 350 ,ట్రైయంప్ టైగర్ 900,కెటిఎం250 అడ్వెంచర్ లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి..